Day August 10, 2026

బీసీలతోపాటు అన్ని కులాలకు సమానావకాశాలు

– రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది – స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తి సర్వాయి పాపన్న – సచివాలయం ఎదురుగా మహనీయుల విగ్రహాలు ఏర్పాటు – పిసిసి చీప్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: ‌బీసీలతోపాటు అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం…

నర్సంపేట మెడికల్ కాలేజీకి పెద్ది పేరు పెడతాం

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నర్సంపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ఎంతకాలం బతికాం అనేది కాదు.. ఎలా బతికామనేదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభకు సిద్దిపేట ఎమ్మెల్యే, మ‌రో నేత‌ హరీశ్ రావుతో కలిసి హాజరయ్యారు.…

రేషన్ షాపులకు పోర్టబిలిటీ పోటు!

– ఈ-పాస్ వైఫల్యం.. పట్టణాలు, నగరాల్లో క్యూలైన్ల నరకం – పల్లెల్లో దారిమళ్లుతున్న బియ్యం – అమల్లోకి రాని ఆటోమేటెడ్ రిప్లేనిష్మెంట్ సిస్టమ్ – మొరాయిస్తున్న మిషన్లు, సెంట్రల్ సర్వర్లు – మూడు నెలల రేషన్ స్టంట్ వెనుక మతులబేంది? – వందల కోట్ల సీఎమ్మార్ రీసైక్లింగ్ మాఫియా ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్ రాష్ట్రంలో…

తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్‌ ‌చేయండి

– రైతులకు సాగునీటి సమస్యను తీర్చండి – మంత్రి ఉత్తమ్‌కు హరీష్‌ ‌రావు లేఖ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 :‌ తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్‌ ‌చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డికి హరీష్‌ ‌రావు లేఖ రాశారు.…

‘ఇందిరమ్మ ఇండ్లు టవర్స్’కు గడువు పొడిగింపు

– 15 వరకు దరఖాస్తుల స్వీకరణ – ఇప్పటివరకు 46,121 దరఖాస్తులు – వరుస సెలవుల నేపథ్యంలో మరో ఐదు రోజులు అవకాశం – గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10: హైదరాబాద్ క్యూర్ పరిధిలోని ప్రజల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు…

ముగిసిన ‘సర్‌’ ‌ప్రక్రియ

SIR Voter List Revision Sparks Nationwide Debate Over Electoral Rolls

-రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది వోటర్లు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10:  ‌రాష్ట్రంలో స్పెషల్‌ ఇం‌టెన్సివ్‌ ‌రివిజన్‌ ఎన్యూమరేషన్‌ (సర్‌) ‌పక్రియ ముగిసింది. మొత్తం 3,38,26,448 మంది వోటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 73,95,954 మంది వోటర్లను తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు 2,64,30,494 ఎన్యూమరేషన్‌ ‌ఫారాల డిజిటలైజేషన్‌ ‌పక్రియ పూర్తయ్యింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 78.14 శాతం…

తలసీమియా బాధితులకు ప్ర‌భుత్వం అండ‌

– కుటుంబాన్ని ప్ర‌భావితం చేసే వ్యాధి – ఒక‌వైపు మందులు, మ‌రోవైపు ఆర్థిక భారం – అందుకే బాధిత చిన్నారుల‌కు పింఛ‌ను స‌దుపాయం – మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి సుబేదారి, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 10: : తల సేమియా – సికెల్ సెల్ వ్యాధి బాధితుల కోసం ముఖ్యమంత్రి  ఎ.రేవంత్ రెడ్డి ఈనెల‌ 15 నుంచి…

రైతుకు అండ‌.. అదే మా ధ్యేయం

– ఆర్థికంగా అనుకూలించకున్నా రైతు సంక్షేమానికి ప్రాధాన్యం – మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపాం – హన్మకొండలో రైతు మేళాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 10: రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్…

వరుణా.. కరుణ చూపవా

– నాగార్జున సాగర్‌లో మహా వరుణ యాగం – పూర్ణాహుతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు – యాగ క్రతువు ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ దంపతులు – విజయపురి సౌత్‌లో మార్మోగిన వేద ఘోష – యాదాద్రి వేదపండితుల ఆధ్వర్యంలో ఒక్క రోజు యాగం సమాప్తం నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు…