Day August 10, 2026

మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రాధాన్యత

– ప్రమాదవశాత్తు మరణం, వికలాంగతకు రూ.5 లక్షల వరకు బీమా – మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి శ్రీహరి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : రాష్ట్రంలోని 4,21,767మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం(జీఏఐఎస్) అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని పశు సంవర్ధక, పాడిపారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసుల, క్రీడల శాఖ మంత్రి వాకిటి…

రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం

– అప్రూవర్‌గా మారేందుకు ఏ4 నిందితుడు ప్రదోశ్ కోర్టులో పిటిషన్ బెంగళూరు, ఆగస్టు 10 : కర్ణాటకలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న ప్రదోశ్ అప్రూవర్‌గా మారేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌లో నటుడు దర్శన్‌కు…

రాంచీలో విద్యార్థుల ర్యాలీ

– అసెంబ్లీ వ‌ద్ద‌ లాఠీచార్జి రాంచీ, ఆగస్టు 10 : ఝార్ఖండ్ పబ్లిక్ సర్విస్ కమిషన్(జేపీఎస్‌సీ) పేపర్ లీక్ ఉదంతంపై విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు అసెంబ్లీ వరకూ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా విద్యార్థులు రాజధాని రాంచీకి తరలివచ్చారు.…

సమ్మక్క, సారక్కలకు మంత్రి సీతక్క పూజలు

– అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా…

దేశ కీర్తి పతాకను రెపరెపలాడించారు

– కామన్‌వెల్త్ క్రీడాకారులకు ప్రధాని మోదీ అభినందనలు న్యూదిల్లీ, ఆగస్టు 10 : దేశ కీర్తిపతాకను అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించారు. విÖ గెలుపు విÖకే కాదు దేశానికీ గర్వకారణమని వారిని ప్రశంసించారు. భారత బాక్సర్ లవ్లీనాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు…