మూసీ తరంగాలు- సింహవాహిని శతకం ఆవిష్కరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : మూసీ నది ప్రాశస్త్యం- ఆషాఢ బోనాల ఉత్సవాల వైభవ ప్రభావాలను సమన్వయం చేస్తూ ‘మÖసీ తరంగాలు- సింహవాహిని శతకం’ పద్య సంకలనాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి, మూసీ పునర్జీవన సంస్థ ఎండీ ఈ.వెంకట నరసింహారెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. మాసబ్ ట్యాంక్ మూసీ…








