న్యాయ పరమైన చిక్కులు ఏలా అధిగమిస్తారు?

“తాజాగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేంద్ర జల సంఘం నుండి అనుమతి పొందాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కేంద్ర జల సంఘం కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియ జేస్తే ఆమోదించేందుకు సిద్ధంగా వుంది. కాని గతంలో ఒక మారు డిపిఆర్ కేంద్ర జల సంఘం తిప్పిపంపుతూ…






