Day August 5, 2026

జార్ఖండ్‌ ‌నిరుద్యోగులకు సీజేపీ మద్దతు

– దేశంలో ప్రెజర్‌ ‌గ్రూపుగా పనిచేస్తాం – రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదు – సీజేపీ నేత అభిజిత్‌ ‌దీప్కే స్పష్టీకరణ ముంబై, ఆగస్ట్ 5 :‌ జార్ఖండ్‌ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ నిరసనలు తెలుపుతున్న అభ్యర్థులకు కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) మద్దతు ప్రకటించింది. అవసరమైతే రాంచీకి వెళ్లి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని…

దుబాయ్‌లో పాత బ‌స్తీ యువతి మిస్సింగ్

– నాలుగు నెలలుగా సమాచారం లేక ఆందోళన – శంషాబాద్ పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు  హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: దుబాయ్‌లో హైదరాబాద్ యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. కొద్ది నెలలుగా ఆమె నుంచి ఫోన్ కాల్స్ కానీ, సమాచారం కానీ లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ…

రసాయన పరిశ్రమలో ప్రమాదం

– ముగ్గురు యువకుల దుర్మరణం – ఒకరు నారాయణపేట జిల్లా వ్యక్తిగా గుర్తింపు రాయచూర్, ఆగస్ట్ 5: కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరి పరి స్థితి విషమంగా…

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ

– నో అబ్జెక్షన్ ఫైర్ సర్వీస్ పత్రాలు ఇంటర్ బోర్టుకు సమర్పణ – 8 ఇంటర్ కాలేజీలపై చర్యలకు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎని మిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకా న్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా…

ఉప్పొంగుతున్న కృష్ణమ్మ

– జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. – తీర ప్రాంత ప్రజలకు అధికారుల హెచ్చరికలు – సరిహద్దు కృష్ణ బ్రిడ్జి వద్ద ఆహ్లాదకర దృశ్యాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కర్ణాటక పరివా హక ప్రాంతాల నుంచి…

హరీష్.. తప్పుడు ప్రచారం మానుకోండి

– కట్టు కథలతో బట్ట కాల్చి మీద వేయడమే మీ పనా? – తొలుత కాళేశ్వరం ముడుపుల లెక్క చెప్పు – ఏపీకి అమ్ముడుపోయి విమర్శలా – నెలాఖరులో సమ్మక్క సాగర్‌కు ఎన్‌వోసీ – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ఏపీ ప్రభుత్వం పన్నెండేళ్లుగా ప్రతీ…

ఎట్టకేలకు దిగి వచ్చిన ‘మెటా’

– ప్రధాని మోదీకి జుకర్‌ ‌బర్గ్ ‌క్షమాపణలు – కంటెంట్‌ల బూస్ట్‌కు డబ్బులు తీసుకున్నట్లు అంగీకారం న్యూదిల్లీ, ఆగస్ట్ 5: ‌ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన వీడియో తొలగింపుపై మెటా దిగొచ్చింది. ఈ మేరకు మెటా సీఈఓ మార్క్ ‌జుకర్‌బర్గ్.. ‌ప్రధాని మోదీకి బహిరంగ క్షమాపణలు చెప్పారు. సీఎస్‌ఏఎమ్‌, ‌డీప్‌ఫేక్‌ ‌కంటెంట్‌ ‌వ్యాప్తిపై విచారం వ్యక్తం…

డయల్‌ 112 ‌సేవలు ప్రారంభం

– పోలీస్‌,‌ఫైర్‌, అం‌బులెన్స్‌కు ఇక ఒక్కటే నంబర్‌ -‌సేవలను ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: ‌రాష్ట్రంలో డయల్‌ 112 ‌సేవలు అందుబాటగులోకి వచ్చాయి. ఏ ఫిర్యాదుకైనా ఇక 112 ద్వారా సమాధానం వస్తుంది. డీజీపీ సీవీ ఆనంద్‌ కమాండ్‌ ‌కంట్రోల్‌ ‌సెంటర్‌ ‌నుంచి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ…

‘వరల్డ్ పీపుల్స్‌’తో భారత్-రష్యా బంధాలు మరింత బలోపేతం

– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : స్వాతంత్య్రానంతరం భారతదేశ పారిశ్రామికాభివృద్ధికి, ఉక్కు కర్మాగారాలు, భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటులో అప్పటి సోవియట్ యూనియన్ అందించిన సహకారం చిరస్మరణీయమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. భారత్-రష్యా…