Day August 5, 2026

ఈ నెలలో గోదావరి రెండో బ్రిడ్జిపై రాకపోకలు

– కోతకు గురవ్వకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం – వ్యవసాయ  శాఖ  మంత్రి తుమ్మల భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శనానికి దేశ విదేశాల నుండి భక్తులు లక్షల మంది వస్తూ ఉంటారని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యం కోసం రెండవ బ్రిడ్జి నిర్మాణం…

తుమ్మిడిహెట్టికి అనుమతులు ఇప్పించండి

– తెలంగాణ-మహారాష్ట్రల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి – జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు సీఎం రేవంత్ రెడ్డి వినతి – పీఎంకు లేఖ.. పీఎంవో స్పందనపై చర్చ – చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామన్న కేంద్ర మంత్రి  దిల్లీ, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం ఎత్తు పెంపునకు మహారాష్ట్ర…

గ్లోబల్ సమ్మిట్‌కు విస్తృత ఏర్పాట్లు చేయాలి

– అన్ని శాఖలు సమన్వయంతో కార్యాచరణ రూపొందించాలి – భారీ పెట్టుబడుల ఆకర్షణకు వేదికగా నిలవాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5: డిసెంబర్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్-2026 గ్లోబల్ సమ్మిట్ విజయవంతం అయ్యేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన…

తెలంగాణాకు అన్యాయం..!

– ఏడు ప్రాజెక్టుల అనుమ‌తుల ర‌ద్దుకు కుట్ర‌ – అనుమ‌తించిన ప్రాజెక్టుల ర‌ద్దు చ‌రిత్ర‌లో ఎప్పుడైనా జ‌రిగిందా? – 18న జ‌ర‌గ‌బోయే జీఆర్ఎంబీ స‌మావేశం అజెండా పూర్తిగా ఏపీకి అనుకూలం – ఏపీ వితండ‌వాదాన్ని ఎందుకు ఖండించ‌డంలేదు – స‌మ్మ‌క్క-సార‌ల‌మ్మ ప్రాజెక్టును ఏపీ అడ్డుకుంటోంది – రేవంత్ తెలంగాణ‌కు ద్రోహం చేసి గురుద‌క్షిణ చెల్లించుకుంటున్నరా? –…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– గాంధీ భవన్‌లో ‘ప్రజలతో ముఖాముఖి’ – ప్రతి వినతిపై బాధ్యతగా స్పందించి న్యాయం చేస్తాం – పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : ప్రజల విశ్వాసమే మా బలం.. ప్రజల మాటే ప్రభుత్వ నిర్ణయాలకు మార్గదర్శకం అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్…

రేపు సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ

– సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు – సభా ప్రాంగణంలో ప్రముఖుల ఫ్లెక్సీలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : సాధించుకున్న భౌగోళిక తెలంగాణను సామాజిక న్యాయ తెలంగాణగా పునర్నిర్మించే కర్తవ్యాన్ని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన భుజానికి ఎత్తుకున్నారు. సబ్బండ వర్గాల వికాసం.. సాధికారతే లక్ష్యంగా సరూర్…

రాష్ట్ర రాజ‌కీయాల్లో క్షుద్ర పూజల లొల్లి!

తెలంగాణ సమాజం నానాటికీ హేతుబద్ధత వైపు, శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేస్తుంటే… రాష్ట్రాన్ని శాసించే రాజకీయ శక్తులు మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక క్రతువుల చుట్టూ తిరగడం అత్యంత విచారకరం. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన సవాళ్లతో సాగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం, ఇప్పుడు చేతబడులు, నిమ్మకాయల స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికే…

పిల్లపట్టు-జెల్లపట్టు

“అభిషేక్ దీప్కే,సోను వాంగ్ చుక్ పాత్ర కేవలం కేటలిస్టు పాత్ర మాత్రమే…పేపర్ లీకేజీ అనే ఓ గూడుకట్టిన అవినీతి పై సమరం ద్వారా మొదలైన నిరసనలో కేంద్ర ప్రభుత్వం పై విద్యార్థులు,యువత,ప్రజల్లో దశాబ్దకాలం పైగా గూడుకట్టుకున్న అసంతృప్తి బద్దలైంది.అబద్ధాలు,పుకార్లు పునాదులపై నిర్మించుకున్న మీడియా దుష్ప్రచారం,ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు,అంతులేని ఆశలు రేకెత్తించే నిరాశపర్చిన నినాదాలు అన్నీ…

రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్య వెనుక రాజకీయ సందేశం..!

wp:quote –> “రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది…