సర్కారు బడికి ఏఐ విప్లవం..

– హ్యూమనాయిడ్ టీచర్లతో విద్యలో సరికొత్త అధ్యాయం సాంకేతికతతో విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన అభ్యాసం కేటీఆర్ చొరవతో సిరిసిల్లకు హ్యూమనాయిడ్ టీచర్.. స్థానికుల్లో ఆనందం తెలంగాణలో తొలి హ్యూమనాయిడ్ టీచర్‌కు గీతానగర్ ప్రభుత్వ పాఠశాల వేదిక.. సిరిసిల్ల టౌన్ : విద్యారంగం రోజురోజుకూ సాంకేతికతతో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఒకప్పుడు బ్లాక్‌బోర్డు, చాక్‌తో సాగిన బోధన…







