Day July 9, 2026

తాడిచర్ల-2 కేటాయింపు కిషన్‌ ‌రెడ్డి కృషి ఫలితమే

– యూపిఎ హయాంలో కేటాయింపు అవాస్తవం – భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ బిజెపి ఎమ్మెల్యే పాయల్‌ ‌న్యూదిల్లీ, జూలై 9: తాడిచర్ల-2 గని కేటాయింపు పూర్తిగా కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కృషి ఫలితమేనని ఆదిలాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌ ‌శంకర్‌ అన్నారు. యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ తాడిచర్ల-2 …

పాలనలో మీ నిబద్ధత ఆదర్శప్రాయం

– మంత్రి సీతక్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం, పలువురు మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆమెకు హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి…

‘సర్’.. పరేషాన్

– ఎన్యూమరేషన్ ఫారాలు పూరించటంలో తడబాటు – చదువుకున్న వారికి సైతం అర్థంకాని పదజాలం – పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న సిబ్బంది – ప్రారంభ దశలోనే డిజిటలైజేషన్, సాంకేతిక సమస్యలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర 9 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ అధికారులు (బీఎలఓలు) పంపిణీ…

తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యం

-2047 ‌నాటికి 3 ట్రిలియన్‌ ‌డాలర్స్ ఆర్థిక వ్యవస్థ -దేశ ఆర్థిక వ్యవస్థలో 10శాతం వాటా సాధించేలా ప్రణాళికలు -ఓఆర్‌ఆర్‌ ‌లోపలున్న పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ ‌వెలుపలకు తరలింపు -హైదరాబాద్‌ను కాలుష్యం నుంచి తప్పించే చర్యలు ఇండియాస్ ‌నెక్ట్స్- ‌జెన్‌ ‌సోలార్‌ ‌మాడ్యూల్‌ ‌యూనిట్‌ ‌ప్రారంభంలో సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9: తెలంగాణ 2047…

నాణ్యమైన జీవన నివాసయోగ్య నగరాలు ఎక్కడ ..?

Where Are the Cities That Truly Offer a High Quality of Life and Livability?

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వేగంగా ఎదుగుతున్న దేశంగా నిలుస్తున్నప్పటికీ, ప్రజలు నివసించే నగరాల జీవన నాణ్యత విషయం నిరాశాజనకంగా ఉంది . 2026 గ్లోబల్ లైవబిలిటీ ఇండెక్స్ మరోసారి ఇదే వాస్తవాన్ని స్పష్టం చేసింది. స్థిరత్వం, ఆరోగ్య సేవలు, విద్య, మౌలిక వసతులు, సంస్కృతి–పర్యావరణం వంటి కీలక ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో…

రాష్ట్రంలో పాలన సంఘ్ పరివారానిదేనా?

“ఏమిటిదంతా? ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుపుతానని, పది సంవత్సరాల పాటు ప్రాథమిక హక్కులు కోల్పోయిన తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఇస్తాననీ, అది తన ఏడో హామీ అని వాగ్దానం చేసిన రేవంత్ రెడ్డి పాలనేనా? అవి బూటకపు వాగ్దానాలా లేక రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి బదులు మరెవరైనా పాలిస్తున్నారా? ఈ ఉదంతం తెలంగాణ సమాజ స్థితిని…

త్రిశంకు స్వ‌ర్గంలో హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు!!

Hate Speech and Hate Crimes Bill in Limbo: Why the Delay Matters

“వీటి ప్రకారం ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే 1 నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించవచ్చు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను ‘నాన్-బైలబుల్‌’ , ‘కాగ్నిజబుల’ (వారెంట్ లేకుండా అరెస్ట్ చేసే) నేరాలుగా మార్చారు. సాధారణ చట్టాల్లో నేరాన్ని పోలీసులు నిరూపించాలి. కానీ ఈ బిల్లు ప్రకారం, తాను…

‘వెంకయ్య నాయుడు’ ఎప్పుడు గుర్తిస్తారు?

Venkaiah Naidu, M. Venkaiah Naidu, former Vice President of India, BJP leader, Indian politics, political

‘ఒక పేద కుటుంబానికి రేషన్ బియ్యం, వృద్ధుడికి పెన్షన్, రైతుకు పంట రుణమాఫీ, విద్యార్థికి స్కాలర్‌షిప్, మహిళకు ఆర్థిక సహాయం’ అనే వాటిని ఆయన ‘ఖర్చు గా చూస్తారు. ‘ఖజానా ఖాలీ గా’ చూస్తారు. దాన్ని సమాజంలో కనీస ‘జీవన భద్రత’ కల్పించే ఒక ‘ప్రభుత్వ బాధ్యత’ గా ఆయన చూడరు. ఇదొక ప్రజా వ్యతిరేక…

స్టాలిన్, మావోల వ్యూహాలతో అస‌మ్మ‌తిని అణ‌చివేస్తున్న షీ జిన్‌పింగ్‌

“స్టాలిన్ అయినా, మావో అయినా లేదా షీ అయినా సరే, తమ విధానాలను అమలు చేయడంలోనూ, తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంలోనూ వారందరూ స్పష్టమైన హేతుబద్ధతతో వ్యవహరిస్తారు,” అని ఆసియా సొసైటీ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సీనియర్ ఫెలో గువోగువాంగ్ వూ అన్నారు. “వారు కచ్చితంగా కఠినాత్ములు—వారి నిర్ణయాలు లేదా వ్యూహాల్లో భావోద్వేగాలకు తావుండదు..” (చున్…