Day July 9, 2026

భగీరథ్‌కు షరతులతో కూడిన బెయిల్‌

‌- దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9:కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ‌కుమారుడు భగీరథ్‌ ‌కు ఊరట లభించింది. పోక్సో కేసులో అతడికి హైకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. దర్యాప్తునకు సహకరించాలని భగీరథ్‌ను ఆదేశించింది. పేట్‌ బషీరాబాద్‌ ‌పీఎస్‌లో అతడిపై పోక్సో కేసు…

స్పీకర్‌, ‌మండలి ఛైర్మన్‌తో సీఎస్‌ ‌భేటీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9: రాష్ట్ర‌ నూతన సీఎస్‌ ‌సంజయ్‌ ‌జాజు గురువారం శాసన మండలి చైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డిని, శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌లను వారివారి నివాసాల‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్‌కు, అసెంబ్లీ స్పీకర్‌కు సీఎస్‌ ‌పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు సీఎస్‌ను…

సింగరేణిని నిర్వీర్యం చేస్తున్న బిజెపి, కాంగ్రెస్‌లు

– సింగరేణి ఆరోపణలపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోదు – మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్‌ ‌నేతలు కొప్పుల, సుమన్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 9: బీజెపి, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు సింగరేణిని నిర్వీర్యం చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, ‌మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ప్రెస్‌ ‌మీట్‌లో వారు మాట్లాడుతూ కేసీఆర్‌…

ముగిసిన క్లస్టర్-ఎ 5వ పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్

– 21 పోలీస్ యూనిట్ల నుంచి పాల్గొన్న 831మంది క్రీడాకారులు – హైదరాబాద్ కమిషనరేట్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్ – ద్వితీయ స్థానంలో టీజీఎస్పీ-2, తృతీయ స్థానంలో మల్కాజిగిరి కమిషనరేట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 (క్లస్టర్–ఎ) రెండు…

‘మూసీ’ తొలి దశ పనులకు గ్రీన్‌ ‌సిగ్నల్‌

‌- రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 9 :మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ ‌తొలి దశ పనులకు ప్రభుత్వం గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇచ్చింది. మూసీ రివర్‌‌ఫ్రంట్‌ ‌ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జోన్‌-1ఏ, ‌జోన్‌-1‌బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హిమాయత్‌సాగర్‌ ‌నుంచి…

ట్రంప్‌ ‌మెడకు లైంగిక వేధింపుల కేసు

– దోషిగా తేల్చిన అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు – కాలమిస్టు జీన్‌ ‌క్యారల్‌కు 5 మిలియన్‌ ‌డాలర్లు చెల్లించాలని ఆదేశం వాషింగ్టన్‌,‌ జూలై 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌నకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది. లైంగిక వేధింపుల కేసులో ట్రంప్‌ను అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు దోషిగా తేల్చింది. రచయిత్రి, మాజీ కాలమిస్టు జీన్‌ ‌క్యారల్‌కు…

సింగరేణి భవిష్యత్తుకు కేంద్రం భరోసా

– తాడిచర్ల-2, నైనీ కోల్ బ్లాక్‌లతో రూ.2.25 లక్షల కోట్ల టర్నోవర్ – వేలాదిమంది కార్మికులకు ఉపాధి – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 9: రాష్ట్రానికే కాకుండా యావత్ దక్షిణ భారతదేశానికి ఇంధన ఊపిరిగా, ఇక్కడి ప్రజల గుండె చప్పుడుగా ఉన్న సింగరేణి కాలరీస్ సంస్థను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో…

రేపు మధిర నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి

– రైతు ఆశీర్వాద సభకు కేబినెట్ మొత్తం వస్తుంది – డిప్యూటీ సీఎం భట్టి చింతకాని/ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 9 : మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం మత్కెపల్లి క్రాస్ రోడ్, జగన్నాథపురం వద్ద రైతు ఆశీర్వాద సభ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిద్యం వహిస్తున్న నియోజకవర్గం…