Day June 30, 2026

కాంగ్రెస్ వంచనల పాలన

– బిఆర్ఎస్ ది స్కీంల ప్రభుత్వం – దేవుళ్లపై ఒట్లు పెట్టి రైతులను మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే – రూ.30వేల కోట్ల రైతుబంధు నిధులను ప్రభుత్వం ఎగ్గొట్టింది – పక్క రాష్ట్రాలు అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే నోరు మెదపని సీఎం  – పాలమూరుకు తీవ్ర అన్యాయం – జడ్చర్ల పార్టీ కార్యకర్తల సమావేశంలో…

రైతుల ఖాతాల్లో రూ.2,482 కోట్లు

– కాంగ్రెస్ అంటేనే రైతు రాజ్యం – ఎన్ని అడ్డంకులున్నా వ‌రి సాగులో దేశంలో నెంబ‌ర్ వ‌న్‌ – అర్హులైన రైతుల‌కు విజ‌య‌వంతంగా రైతుభ‌రోసా నిధులు – కాళేశ్వ‌రం నుంచి నీరు రాక‌పోయినా రికార్డు స్థాయిలో వ‌రి ఉత్ప‌త్తి – మ‌హిళా సంఘాల‌తో పెట్రోల్ బంకులు పెట్టించాం – ఆర్టీసీ, సింగ‌రేణిని లాభాల్లోకి తెచ్చాం –…

‘టీమ్ బీజేపీ’ భావనతో పనిచేయాలి

– ప్రతీ ఎన్నికలో విజయమే ధేయయంగా నడవాలి – రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : బీజేపీ అనేది ఒక్క వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు.. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక.. మనమంతా టీమ్ బీజేపీ భావనతో పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఎన్నికలో విజయాన్ని లక్ష్యంగా…

శ్యాంప్రసాద్ లాల్, ర‌వించంద‌ర్‌ల‌కు ఆహ్వానం

– ‘ఆటా’ ఏటీఏ యువ‌జ‌న స‌ద‌స్సుకు.. బాల్టిమోర్ (యుఎస్ ఏ), జూన్ 30:  అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) తరపున, జూలై 31 నుండి ఆగస్టు 2, 2026 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ , మేరీలాండ్‌లో జరగనున్న 19వ ఏటీఏ మహాసభ యువజన సదస్సుకు జి.వి.  పౌర సరఫరాల శాఖ డైరెక్టర్, శ్యామ్ ప్రసాద్…

సిగాచి కార్మికుల మ‌ర‌ణం ప్ర‌భుత్వ వైఫ‌ల్య‌మే

– మృతుల‌కు ఇస్తాన‌న్న కోటి ప‌రిహారం ఇవ్వ‌లేదు – కార్మికుల క‌ష్టార్జితాన్ని ప‌రిహారంగా చూపిన ఘ‌న‌త ఈ ప్ర‌భుత్వానిది – ఇప్ప‌టికైనా వారికి న‌ష్ట‌ప‌రిహారంచెల్లించాలి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 30: స‌రిగ్గా ఏడాది క్రితం అంటే 2025 జూన్ 30 రాష్ట్ర‌పారిశ్రామిక చరిత్రలో ఒక చీకటి రోజు. కూటి…

భారత నూతన ఆర్మీ చీఫ్‌గా ధీరజ్‌ ‌సేథ్‌

-‌బాధ్యతలు స్వీకరించిన జనరల్‌ ‌ధీరజ్‌ ‌న్యూదిల్లీ, జూన్‌ 30: ‌భారత సైన్యానికి నూతన అధిపతిగా జనరల్‌ ‌ధీరజ్‌ ‌సేథ్‌ ‌మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. దేశ 31వ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌గా  ఆయన బాధ్యతలు చేపట్టారు. జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్థానంలో.. కొత్త ఆర్మీ చీఫ్‌ ‌కమాండ్‌ ‌చేపట్టారు. ఆర్మోర్డ్ ‌కార్పస్  ‌విభాగం నుంచి ఆర్మీ…

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై విద్యార్థులకు ఊరట

-హైకోర్టులో విచారణ 6కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూన్‌ 30: ‌ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన పిటిషన్లపై విచారణను హైకోర్టు జులై 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో గత విచారణ సందర్భంగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటివరకు కొనసాగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. గత విచారణలో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైకోర్టు కీలక…

తెలంగాణపై బీజేపీకి కక్ష

– ఎరువుల సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం – బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం సిద్దిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 30: ‌రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఎరువుల సరఫరాలను తగ్గించి ఇబ్బందులు సృష్టిస్తోందని బీసీ, ర‌వాణా శాఖ‌ల‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. ఎరువుల సరఫరా బీజేపీ బాధ్యత అని అన్నారు.…

30 ‌నెలల్లో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగవేత

– సభల పేరుతో నాటకాలు – రైతులకు చేసిందేమీ లేదు – మరోమారు రేవంత్‌పై కేటీఆర్‌ ‌విమర్శలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 30: కాంగ్రెస్‌ ముప్పై నెలల పాలనలో రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొటారని, పైగా సభల పేరుతో నాటకాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌…