ఏరోస్పేస్ రాజధానిగా తెలంగాణ

– హైదరాబాద్ నుంచే ప్రపంచ విమానయాన భవిష్యత్తుకు దిశానిర్దేశం – ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ప్రపంచ ఆకాశంలో ఎగురుతోంది – రాష్ట్ర అంతర్జాతీయ ప్రాధాన్యతను పెంచిన ఏరోమార్ట్ – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30: ప్రపంచ ఏరోస్పేస్ పరిశ్రమకు తెలంగాణ కొత్త కేంద్రంగా అవతరిస్తోందని, ఇకపై అత్యాధునిక విమానాలు,…



