Day June 27, 2026

క్రియేటివిటీ ఎకానమీపై భారత్ భవిష్యత్తు ఆధారం

– సినికథన్-2026లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : సినికథన్ అంశానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఉందని, భారతదేశ భవిష్యత్తు క్రియేటివిటీ ఎకానమీపై ఆధారపడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. యూసుఫ్‌గూడలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్(నిమ్స్‌మే)లో శనివారం జరిగిన…

మహిళా భద్రత చట్టాలపై అవగాహన అవసరం

– ప్రొబేషనరీ డీఎస్పీలకు ‘పోష్’పై అవగాహన సదస్సు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే అనేక రకాల లైంగిక వేధింపులు ప్రత్యక్షంగానే కాక మాటలు, ప్రవర్తన, సంకేతాలు లేదా ఇతర అనుచిత వ్యవహారాల రూపంలో కూడా ఉండొచ్చని సీఐడీ డీజీ చారు సిన్హా తెలిపారు. వాటిని మహిళలు సకాలంలో గుర్తించి…

ములుగు ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

– రామప్ప-లక్నవరం కెనాల్‌కు భూసేకరణ చేపట్టాలి – పొట్లాపూర్ ప్రాజెక్టు పనులను వెంటనే ప్రారంభించాలి – ఆదేశించిన మంత్రులు ఉత్తమ్ కుమార్, సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: ములుగు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు శాశ్వత సాగునీరు అందించేలా చర్యలు వేగవంతం చేయాలని నీటిపారుదల, పౌర సరఫరాల…

రేపు పల్స్ పోలియో కార్యక్రమం

– చిన్నారులకు పోలియో చుక్కలకు ఏర్పాట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 28వ తేదీ ఆదివారం పల్స్ పోలియో నిర్వహించనున్నారు. అయిదేళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ విజ్ఞ‌ప్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.…

పథకాలకు పాతర.. కుంభకోణాల జాతర

– వ‌చ్చే ఎన్నిక‌ల్లో బంగాళాఖాతంలోకి కాంగ్రెస్‌ – కేసీఆర్‌ నాయ‌క‌త్వంలో నెంబ‌ర్ వ‌న్ స్థానంలో రాష్ట్రం – కాంగ్రెస్ పాల‌న‌లో తెలంగాణ‌కు తీర‌ని న‌ష్టం – రైతుబంధు దేవుడెరుగు.. యూరియా దిక్కులేదు – మ‌హేశ్వ‌రం బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్‌ మ‌హేశ్వ‌రం, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27: అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది…

ఆ ప్రాజెక్టుల‌తో మనకు మరణ శాసనమే

– సీక్రెట్ మీటింగ్‌లో కుదిరిన ఒప్పందాన్ని బయటపెట్టాలి – బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ – ముంపు మేస్త్రివి కావద్దు  రేవంత్‌కు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : కర్ణాటకలో జరిగిన తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవంలో మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమై చారిత్రక ఒప్పందం చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి సంబరాలు చేసుకోవడం…

రెండేళ్లలో 500 నగరాలకు భారత్‌ ‌ట్యాక్సీ సేవలు

– గుజరాత్‌లో ట్యాక్సీ సేవలు ప్రారంభించిన అమిత్‌ ‌షా గాంధనగర్‌,‌ జూన్‌ 27: ‌రెండేళ్లల్లో 500 నగరాలకు ఈ ట్యాక్సీ సేవలు విస్తరిస్తాయని హోం మంత్రి అమిత్‌ ‌షా చెప్పారు. గుజరాత్‌లో తాజాగా భారత్‌ ‌ట్యాక్సీ సేవలను ఆయన ప్రారంభించారు. కోఆపరేటివ్‌ ‌మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే ఈ యాప్‌ ‌ప్రారంభ వేడుకల్లో హోం మంత్రి…

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33% రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి

– ప్ర‌జాస్వామ్యాన్ని, స‌మాఖ్య వ్య‌వ‌స్థ‌ను కాపాడాలి – తెలంగాణ ప్ర‌జా స‌మావేశం డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27:  జనాభా లెక్కలు, డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన)తో సంబంధం లేకుండా, పార్లమెంట్,  రాష్ట్ర శాసనసభలలో 33% మహిళా రిజర్వేషన్ల చట్టం, 2023 (ఎస్సీ, ఎస్టీ మహిళలతో సహా)ను తక్షణమే, బేషరతుగా అమలు చేయాలని వివిధ మహిళా హక్కుల…

ఓట‌ర్ల జాబితా ఖ‌చ్చిత‌త్వం కోస‌మే ‘స‌ర్‌’

– ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హించే స్వ‌తంత్ర ప్ర‌క్రియ‌ – ప్ర‌తి భార‌త పౌరుడికి ఓటు హ‌క్కు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం – విప‌క్షాలు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టిస్తున్నాయి – బీఎల్ఓల‌ను బెదిరించ‌వ‌ద్దు, వేరే ప‌నులు పుర‌మాయించొద్దు – కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27:  కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘స‌ర్‌’ ప్రక్రియ ఓటర్ల…