Day June 27, 2026

అజిత్‌ ‌రెడ్డికి మెట్రో అదనపు ఎం‌డీగా బాధ్యతలు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 27 : సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అజిత్‌ ‌రెడ్డికి ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇన్వెస్ట్ ‌తెలంగాణ సీఈఓగా కొనసాగుతున్న ఆయనను హైదరాబాద్‌ ‌మెట్రో రైల్‌ ‌లిమిటెడ్‌ అదనపు మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ ‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల…

ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న ‘తెలంగాణ రైజింగ్‌’

‌- నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు – ఎక్స్ ‌వేదికగా సిఎం రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 27 : ‌తమ ప్రభుత్వం చేపట్టిన ’తెలంగాణ రైజింగ్‌’ ‌విజన్‌ ‌దేశీయ, అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించడమే…

ఉద్యోగాలు పొందడానికి నైపుణ్యాలు అవసరం

– వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు – ‘కిట్స్ ’లో ఉత్సాహంగా జాతీయస్థాయి ‘వరంగల్ కౌశల్ మహోత్సవ్’ వరంగల్, ప్రజాతంత్ర, జూన్ 27 : ఉద్యోగావకాశాలు పొందడానికి నైపుణ్యాలు, అభ్యర్థి వైఖరి, గేమ్స్ వంటివి ముఖ్యమైన కీలక అంశాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు పేర్కొన్నారు. కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్ వరంగల్)లో…

కేర్ హాస్పిట‌ల్స్ 29 ఏళ్ల ఆరోగ్య సేవ‌ల ప్ర‌స్థానం

– వంద ప‌డ‌క‌ల హార్ట్ ఇన్‌స్టిట్యూట్ తో ప్రారంభం – మల్టీ-స్పెషాలిటీ హాస్పిట‌ల్స్ నెట్‌వర్క్‌గా ఎదుగుద‌ల‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూలై 27: భారత ఆరోగ్య రంగంలో వైద్య ఆవిష్కరణలు, అత్యున్నత క్లినికల్ నైపుణ్యం, రోగి కేంద్రిత సేవలతో విశిష్ట స్థానాన్ని సంపాదించిన కేర్ హాస్పిటల్స్ తన 29వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. మూడు దశాబ్దాల ఆరోగ్య…

ఉట్నూర్ నుంచి బెంగళూరు దాకా..

– ఉట్నూర్ ఏటీసీ విజయగాథ – పల్లె యువతకు ప్ర‌పంచ‌స్థాయి భవిష్యత్తు – అత్యాధునిక శిక్షణతోనే ఎంఎన్‌సీలలో ఉద్యోగాలు – సీఎం రేవంత్ మానసపుత్రిక ఏటీసీల‌కు మ‌హ‌త్త‌ర స్పంద‌న హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27ః  ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) రాష్ట్ర యువత జీవితాలను మార్చేస్తున్నాయి. నైపుణ్యాలే భవిష్యత్తుకు…

ఆ చట్టాన్ని అంగీకరించేది లేదు

‘వీబీజీ రాం జీ’తో రాష్ట్రాల అధికారాలు లాక్కునే కుట్ర – అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం – కర్ణాటక, కేరళతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధం – జూలై 2న రాష్ట్ర కేబినెట్‌లో తుది నిర్ణయం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27: గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా…

ఆదానీ లంచం కేసులో ఫెడరల్‌ ‌కోర్టు కీలక నిర్ణయం

– కేసు ఉపసహంరణకు నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశం న్యూయార్క్,‌ జూన్‌ 27: ‌బిలియనీర్‌ ‌గౌతమ్‌ అదానీ పై నమోదైన హై-ప్రొఫైల్‌ ‌లంచం కేసులో అమెరికా ఫెడరల్‌ ‌కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అదానీతోపాటు ఇతర నిందితులపై ఉన్న క్రిమినల్‌ ఆరోపణలను తక్షణమే కొట్టివేసేందుకు ఫెడరల్‌ ‌జడ్జి నిరాకరించారు. ఈ కేసును ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నారో…

భారత్‌కు ట్రంప్‌ ‌కృతజ్ఞతలు ‌

– హైదరాబాద్‌లో డొనాల్డ్ ‌ట్రంప్‌ అవెన్యూ ఏర్పాటు చేసినందుకు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : నగరంలో తన పేరుతో యూఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి నామకరణం చేయడం పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని యూఎస్ కాన్సులేట్ సమీపంలోని రహదారికి…

హెలెన్ కెల్లర్ స్ఫూర్తితో దివ్యాంగులకు అండ

– 14 నైబర్‌హుడ్ సెంటర్లకు ఈ-ఆటోల పంపిణీ – మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 27 : దివ్యాంగుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమంలో మరో కీలక అడుగు వేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి…