Day June 3, 2026

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

– 136కు పైగా గొర్రెల మృత్యువాత దేవరకొండ, ప్రజాతంత్ర, జూన్ 3: డిండి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారు పరిధిలోని కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి  మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో 136 పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా…

‘జూబ్లీ’ వద్ద ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు

-చక్రాల కింద ఇరుక్కుపోయిన యువకుడు – క్రేన్ సాయంతో విముక్తి.. హాస్పిటల్ కు తరలింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3: సికింద్రాబాద్ జూబ్లీహిల్స్ బస్టాప్ సమీపంలో బుధవారం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నియంత్రణ కోల్పోయిన బస్సు ఒక్కసారిగా ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. జేబీఎస్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.…

బీసీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్ సీట్ల జాబితా విడుదల

– ఎంజేపీ ఇన్‌చార్జి కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 3 : మహాత్మా జ్యోతిబా ఫూలే(ఎంజేపీ) బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను బుధవారం విడుదల చేసినట్లు సొసైటీ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య…

తెలంగాణ భూమిపుత్రుల జాగీరు

– ప్ర‌జ‌లంతా క‌లిసుండాల‌ని కోరుకుంటున్నాం – జ‌న‌సేన పార్టీని పోటీచేయొద్ద‌ని ఎవ‌ర‌న్నారు? – తెలంగాణ ఆవిర్భావ దినం నాడు మీటింగ్ పెట్ట‌డం స‌రికాదు – రైతుల‌కు ఉచిత క‌రెంట్ ఎగ్గొట్టే య‌త్నాలు – జ‌ర్న‌లిస్టుల‌ను మోసం చేస్తున్న ప్ర‌భుత్వం – ఫ్యూచ‌ర్ సిటీని ర‌ద్దు చేస్తాం – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ హైద‌రాబాద్‌,…

వచ్చే ఏడాది  పాదయాత్ర చేస్తా

– కడుపులో కత్తులు పెట్టుకుని నవ్వుతూ మాట్లాడలేను – తెలంగాణ అప్పులపై చర్చకు సిద్ధ‌మే – మీట్‌ ‌ద ప్రెస్‌లో  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 3: ‌వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ట్‌ ‌ది ప్రెస్‌ ‌కార్యక్రమంలో…

సిరిసిల్ల సిగలో స‌రికొత్త  మణిహారం

– నేతన్నల ఆత్మగౌరవానికి ‘జోట’ నిలువెత్తు సాక్ష్యం – కలెక్టరేట్ జంక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా జోట స్టాచ్యూ – తుదిదశకు చేరిన సుందరీకరణ పనులు.. త్వరలోనే ప్రారంభం – నేతన్న జీవన గాథను ఆవిష్కరించే త్రీడీ చిత్రాలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 3: మగ్గం చప్పుడు వినిపిస్తేనే ఇంట్లో పొయ్యి వెలిగిన రోజులు… నూలు దారాల్లోనే…

ఆవిర్భావ దిన సంబరాల వేళ‌ విరుద్ధ చిత్రాలు

ఒక తెలంగాణ ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తోంది. కొత్త విశ్వవిద్యాలయాలను నిర్మిస్తోంది. అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించే యువతను తయారు చేస్తోంది. అభివృద్ది చేస్తాం రైతుల భూములు ఇవ్వాలంటుంది. మరో తెలంగాణ కనీస వేతనాల కోసం పోరాడుతోంది. రైతులు తమ భూములను కాపాడుకునేందుకు రోడ్లపైకి వస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లల చదువుల ఖర్చులతో కృంగిపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు…

బెంగాల్‌లో మరో కీలక పరిణామం

– రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత – స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ కోల్‌కతా, జూన్‌ 3:  ‌పశ్చిమ బెంగాల్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్‌ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ స్పీకర్‌ ‌రతీంద్ర బోస్‌ ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి కేటాయించిన…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం

– అడిషనల్ ఎస్పీ భుంజగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు, అరెస్ట్  హైదరాబాద్,ప్రజాతంత్ర, జూన్ 3: నగరంలో ఏసీబీ అధికారుల సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు…