Day May 30, 2026

కాంగ్రెస్‌ కు బుద్ధి చెప్పేందుకు  ప్రజలు సిద్ధం

– చిన్న కాంట్రాక్టర్లకు నిధులు, టెండర్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి – జీవో 17 రద్దయ్యే వరకు పోరాటం ఆపేది లేదు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్ల మహా ధర్నాలో కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : ఎన్నికలకు ముందు 13 డిక్లరేషన్లు, 6 గ్యారంటీలు, 420 హామీలతో మాయమాటలు చెప్పి…

చదువే ప్రపంచాన్ని మార్చే ఆయుధం

– మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : ప్రపంచాన్ని, జీవితాన్ని మార్చే శక్తి చదువుతోనే సాధ్యమవుతుందని, ఒకవేళ జీవితంలో అన్నీ కోల్పోయినా చదువు ఉంటే మళ్లీ నిలబడగలుగుతామని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పేర్కొన్నారు. కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో మహిళా…

తగ్గని ఎండల తీవ్రత

– ఎల్‌నినోతో ఆలస్యం కానున్న రుతుపవనాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే30: రాష్ట్రంలో  ఎండలకు తోడు, వడగాలులు కూడా ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అడపాదడపా కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నా, మొత్తంగా ఎండలు మాత్రం శాంతించడం లేదు. రుతుపవానలు కూడా ఆలస్యం అవుతున్నాయి. పసిఫిక్‌ ‌మహాసముద్రంలో బలపడుతున్న ‘సూపర్‌ ఎల్‌నినో’ ప్రభావంతో జూన్‌ 1 ‌నుంచి అక్టోబర్‌ ‌వరకు…

పేదవాని గుమ్మం వద్దకు ప్రభుత్వ పథకాలు

– పట్టణ పేదలకు లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక – పేదవాని గుమ్మం వద్దకు ప్రభుత్వ పథకాలు – రెవెన్యూ, హౌసింగ్ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 30 : పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల పరిధిలోనే అధునాతనమైన ఇందిరమ్మ ఇళ్లను కట్టి ఇస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార…

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం

– కేంద్ర నిధులపై తప్పుడు ప్రచారాలు బంద్ చేయాలి – రెండున్నరేళ్ల పాలనలో మారని రైతుల రాత  – మిల్లులు, దళారీల చేతుల్లో నలిగిపోతున్న రైతులు – ఉచిత బియ్యం  వ్యయంలో 72% పైగా భరిస్తున్న కేంద్రం- – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర మే 30 :  రాష్ట్రంలో ‘మార్పు’…

హైడ్రా మరో భారీ అపరేషన్‌

-‌ పుప్పాలగూడ పరిధిలో ముష్కిన్‌ ‌చెరువుకు విముక్తి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే30:హైడ్రా మరో భారీ అపరేషన్‌ ‌చేపట్టింది. కబ్జాకు గురైన చెరువును పరిరక్షించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడ-నార్సింగి గ్రామాల పరిధిలో హైడ్రా భారీ ఆపరేషన్‌ ‌చేపట్టింది. ముష్కిన్‌ ‌చెరువు అభివృద్ధి పేరుతో చేస్తున్న కబ్జాలకు చెక్‌ ‌పెట్టింది. చెరువులో.. రూ.5,500 కోట్ల విలువైన కబ్జాలను తొలగించి…

కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస

– అన్నదాత కన్నీరు కనిపించడం లేదా? – కటింగ్‌లతో మిల్లర్ల దోపిడీ – ప్రభుత్వ తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం సిద్దిపేట, ప్రజాతంత్ర, మే 30: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. సిద్దిపేట…

కర్నాటక సిఎల్‌పి నేతగా డికె ఏకగ్రీవ ఎన్నిక

– 3న ప్రమాణ స్వీకారానికి పార్టీ నిర్ణయం – డికెను సిఎల్‌పి నేతగా ప్రతిపాదించిన సిద్దరామయ్య – నాయకత్వ మార్పు సజావుగా జరిగిందన్న కెసి వేణుగోపాల్‌ ‌బెంగళూరు,మే30: కర్ణాటక కాంగ్రెస్‌ ‌లెజిస్లేటివ్‌ ‌పార్టీ నేతగా ఎన్నికైన డీకే శివకుమార్‌ ‌జూన్‌ 3‌న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఆయన ప్రమాణ తేదీ అధికారికంగా  ఖరారైంది.…

ఊర్లు కుంపట్ల.. ఏలికలు ఏసీలల్ల!

– గరిమిని బయటకొదులుతూ చల్లగుంటున్న పాలకులు – నిప్పుల గుండాల్లో మాడుతున్న సామాన్యులు – పుణెలో 58°C రోడ్డు ఉష్ణోగ్రత – రాత్రి వేళల్లోనూ తప్పని వేడి నరకం – అర్బన్ హీట్ ఐలాండ్స్ ప్రకోపం – కాగితాలకే పరిమితమైన హీట్ యాక్షన్ ప్లాన్లు                …