యూఎల్‌సీ డిప్యూటీ కలెక్టర్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు

మేడ్చల్, ప్రజాతంత్ర, మే 22: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (యూఎల్‌సీ) వంశీ మోహన్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. ఆయనకు చెందిన ఎనిమిది ఇండ్లల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను వంశీమోహన్ భారీ ఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై ఏసీబీ కేసును నమోదు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది. శేరిలింగంపల్లిలోనేగాక…








