బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై సింగరేణి ఆసక్తి

– కేంద్ర సహకారం అవరం – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన డిప్యూటీ సీఎం భట్టి – కొయ్యగూడెం బ్లాక్-III కేటాయింపు, తాడిచెర్ల బ్లాక్-II లీజ్‌పై చర్చ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 20: బొగ్గును కేవలం సంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికే పరిమితం చేయకుండా భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విలువ ఆధారితంగా వినియోగించాల్సిన అవసరం ఉందని…








