కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 2: వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్షిప్ 2023 లో బంగారు పథకం సాధించిన రంగారెడ్డి జిల్లా,కందుకూరు మండలం,బాచుపల్లి గ్రామానికి చెందిన మహేందర్ బంగారు పథకాన్ని సొంతం చేసుకుని ఔరా అనిపించాడు.దీంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 26 తేది నుండి 31 తేది వరకు జరిగిన వరల్డ్ క్రాస్ బ్రౌ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2023,ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలో నిర్వహించటం జరిగింది.డబ్ల్యుసిఎస్ఎ ప్రెసిడెంట్ గుస్తవ్ మల్ బర్గ్,అఫిషియల్ డైరెక్టర్ వాకెంట్ ఇండియాలో ఈపోటీలను నిర్వహించి ఇండియన్ క్రొబో షూటింగ్ ప్రెసిడెంట్ రజత విజ్,వైస్ ప్రెసిడెంట్ హిన విజ్లు ఈ పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు.ఇందులో మొత్తం 7దేశాలు పాల్గొన్నాయి.ఆస్ట్రేలియా,రష్యా