గంజాయి చాక్లెట్ల కలకలం

–  బీహార్ వ్యక్తి అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా నింది తుడిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశా రు. పోలీసుల ప్రకారం బీహార్ కు చెందిన రంజిత్ కుమార్ దుండిగల్ తాండా-2లో నివాసం ఉంటూ కాజీ పల్లి పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి కాజీపల్లిలోని కంపెనీ వద్ద కార్మికులకు విక్రయిస్తున్నాడు. రంజిత్కు మార్ను పట్టుకుని విచారించగా, అతని వద్ద 71 గంజాయి చాక్లెట్లు (సుమారు 350 గ్రాములు) లభ్యమైనట్లు తెలిపారు. బీహార్ లోని తన అత్తవారి ఊరి నుంచి వాటిని తెప్పించి విక్రయిస్తున్నట్లు పోలీసు లు వెల్లడించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *