గంజాయి చాక్లెట్ల కలకలం

– బీహార్ వ్యక్తి అరెస్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా నింది తుడిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశా రు. పోలీసుల ప్రకారం బీహార్ కు చెందిన రంజిత్ కుమార్ దుండిగల్ తాండా-2లో నివాసం ఉంటూ కాజీ పల్లి పారిశ్రామిక వాడలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. బీహార్ నుంచి గంజాయి…
