నకిలీ విత్తనాలు, ఎరువులపై ఉక్కుపాదం

బాధ్యులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో నిర్లక్ష్యం పనికిరాదు.. రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హన్మకొండ , ప్రజాతంత్ర,మే 29 : నకిలీ విత్తనాలు, ఎరువుల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో అరికట్టేందుకు చర్యలు…








