Tag telugu news

గిరిజన సంక్షేమానికి క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం..

గిరిజన సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీత‌క్క సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల‌కు రూ.2 కోట్లు గిరిజన, ఆదివాసీల సంక్షేమం పై సమీక్ష పార్టీలకు అతీతంగా హాజరైన ఎస్టీ ఎమ్మెల్యేలు సమాజానికి దూరంగా ఉన్న మన గిరిజ‌న, ఆదివాసీల‌ అభివృద్ధి కోసం లక్ష్యంతో పని చేద్దామ‌ని గిరిజన సంక్షేమ, పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మాసాబ్ ట్యాంక్ లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్‌లో…

17.03 లక్షల రైతుల అకౌంట్లలో రైతుభరోసా

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం1126.54 కోట్లు రైతుభరోసా నిధులు జమ రైతు సంక్షేమానికే మొదటి ప్రాధాన్యం రైతుభరోసా నిధులు జమ ప్రారంభించాం.. వెల్లడించిన  వ్య‌వ‌సాయ శాఖ‌మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర‌ రావు శుభవార్త చెప్పారు. ఇటీవల అగిన రైతు భరోసా నిధుల జమను తిరిగి…

కుల గణనతో దేశం చూపు తెలంగాణ వైపు..

సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డి ఉన్నాం. కుల గణనలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు. కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్ర‌జ‌లు తిప్పికొట్టారు. మా అధికార యంత్రాంగం  శాస్త్రీయంగా సర్వే చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు   కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు…

మ‌హిళా క్రికెట‌ర్  గొంగడి త్రిషకు కు రూ.కోటి న‌జ‌రానా

 ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి భారత యువ క్రికెటర్‌ గొంగడి త్రిష కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌-2025లో సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్‌కు కోటి రూపాయల నజరానా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం ప్రకటించారు. భవిష్యత్తులో త్రిష మరింత గొప్పగా రాణించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. హైద‌రాబాద్‌ జూబ్లీహిల్స్…

అణగారిన కులాలకు మేలు చేయాలని ఉందా?

ఈ శీర్షికలోనే 2024 నవంబర్‌ 7‌న రాసిన వ్యాసంలో ‘‘…తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టడం, ప్రత్యేకంగా రాహుల్‌ ‌గాంధీ ఈ కార్యక్రమ ప్రార ంభం కోసం రావడం ఆహ్వానించదగిన సంగ తులే. కాని కులగణన విషయంలో కాంగ్రెస్‌ ‌చరిత్ర వల్ల, తెలంగాణ ప్రభుత్వ చరిత్ర వల్ల, ఇతర రాష్ట్రాల కులగణన అనుభవాల వల్ల…

బడ్జెట్‌ ‌లో తెలంగాణ పై సవతి ప్రేమ ..!

 ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ‌లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. ‌దేశమంటే మనుషులోయ్‌’ అనే  గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం…

వ్యథాలాపన – వృథా కాలయాపన!

రాజకీయ నీడలో అక్షరాలకు హంగులు భావ ప్రకటనా స్వేచ్ఛ ముసుగులో వ్యక్తిగత హననం ‘వినదగునెవ్వరు చెప్పిన’ అన్నది చెప్పేది మంచి అయినప్పుడు  కరెక్టే. ద్వేషభావం, కోపం, బాధ కలిగించనివి, అసత్యాలు కానివి చెప్పడమైనా, వినడమైనా మంచిదే. కానీ నేడు ఆ సంస్కృతి కనపడడం లేదు. సెల్‌ ‌ఫోన్‌ ‌విచ్చలవిడి వాడకం మొదలైన దగ్గర నుండి సంభాషణల…

బీజేపీకి జై కొట్టిన దిల్లీ వోటర్లు

దేశ రాజధాని దిల్లీలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారబోతున్నాయి. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. దేశంలో బీజేపీ ఆధిపత్యానికి కట్టడి వేయాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి భవిష్యత్తుపై కూడా ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని  హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్, కొడిమో…

నేడు తీర్పు చెప్పనున్న దిల్లీ వోటర్లు

చీపురుతో ఊడ్చివేస్తారా, కాషాయాన్ని కప్పుకుంటారా, చెయ్యి కలుపుతారా దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ కి నేడు జరుగనున్న ఎన్నికలపై యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఇక్కడ పోటీ పడుతున్న మూడు ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మూడిరటిలో  బిజేపి, ఆమ్‌ ఆద్మీ పార్టీలు మాత్రం నువ్వానేనా అన్నట్లుగా నిన్నటి వరకు పోటీ…