Tag telugu news online

బీటెక్‌ ‌పట్టభద్రులకు ‘‘బీఎఫ్‌ఎస్‌ఐ – ‌స్కిల్లింగ్‌’’ ‌కోర్సు

జీసీసీలలో యువతకు ఉద్యోగాలు దక్కేలా చూస్తాం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : గ్లోబల్‌ ‌కేపబిలిటీ సెంటర్ల(జీసీసీ)లో తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ ‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అనుకూలమైన…

బిల్డర్స్ ‌కు స్వర్గధామం హైదరాబాద్‌

రాష్ట్రంలో బిల్డర్స్ ‌కు సంపూర్ణ సహకారమందిస్తాం.. హైదరాబాద్‌ను గ్రీన్‌ ‌సిటీగా మార్చేందుకు నిర్ణయం మూసీని నగరానికి వరంలా తీర్చిద్దుతాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : బిల్డర్స్, ‌డెవలపర్స్ ‌ను రాష్ట్ర ప్రభుత్వం గౌరవప్రదమైన పౌరులుగా చూస్తుందని, వారు సంపద సృష్టికర్తలు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములని, వారికి రాష్ట్ర ప్రభుత్వం…

వ్వవసాయాధారిత పరిశ్రమలకు ఊతమివ్వాలి!

వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ది చేయలేనంత కాలం దేశం ఆర్థికంగా పురోగమించదని నిపుణులు పదేపదే సూచి స్తున్నా..అందుకు అనుగుణంగా అడుగులు వేయడం లేదు. దేశంలో సహజ వనరులు ఉన్నా, ఇంకా దిగుబడులపై ఆధార• •డుతున్నాం. వంటనూనెలు, పప్పుల దిగుమతులపై పునరా లోచన చేయాలి. సొంతంగా ఆహారధాన్యాలు  ఉత్పత్తి చేసు కునేలా రైతులను ప్రోత్సహించాలి. కార్పోరేట్లకు…

మోదీ కులం, రాహుల్‌ మతంపై చర్చకు సిద్ధమా?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ అంశమే రెఫరెండమా? బీసీల్లో ముస్లింలను కలిపితే కేంద్రం ఆమోదించే ప్రసక్తే లేదు మతపరమైన రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం రాజాసింగ్‌ హిందూ ధర్మం కోసం పోరాడే నాయకుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌…

‌ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రంలో నీటి సంక్షోభం

భూగర్భజలాలు పడిపోవడం ఆందోళనకరం.. మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : తెలంగాణను భూగర్భ జల సంరక్షణలో ఆదర్శంగా నిలిపిన బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నీటి ప్రణాళికలు కాంగ్రెస్‌ ‌పాలనలో పూర్తిగా వైఫల్యానికి గురవుతున్నాయని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2013 నుంచి 2023 వరకు భూగర్భ జలాలు 56%…

నీటిపారుదల రంగంలో పారదర్శకత అవసరం

ప్రాజెక్ట్ ‌ల పురోగతి పై పర్యవేక్షణ పెంచాలి రాజస్థాన్‌లో జరిగే నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశానికి సమగ్ర నివేదిక రూపొందించాలి ప్రాజెక్ట్ ‌ల పూడికతీతపై ఇతర రాష్ట్రాలకు దిశానిర్దేశం ఎస్‌ఎల్బిసి, డిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ‌ల పురోగతిపై సమీక్ష పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి…

కులగణనతో ప్రజా సంక్షేమానికి బాటలు

దేశానికి రోడ్‌మ్యాప్‌ ‌కానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీతో సిఎం రేవంత్‌ ‌భేటీ కేబినేట్‌పై చర్చించలేదని వెల్లడి న్యూదిల్లీ,  ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: తెలంగాణలో కుల గణన దేశానికి రోడ్‌ ‌మ్యాప్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సుమారు…

స్వేచ్ఛ..

పక్షుల వలె రెక్కలోచ్చి ఎగిరి పోతున్నననే భావనలో.. నింగికి ఎగిసిన జండాను చూసి ముచ్చట పడుతున్నమన్న సంబరం లో.. గూగుల్‌ ‌తో విశ్వమంతా చుట్టొస్తున్నమన్న ఆనందం లో.. ఆధునిక పోకడలతో కురుగ్రామమైన ఈ ప్రపంచాన్ని మితిమిరిన అహంకారం తో మాయ దర్పణం లో మనిషి తనను తాను చూసుకొంటూ మాయల పకీరుల రూపంతరం చెందుతూ.. ఈ…

పాకులాట రాజకీయం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం కోసం పోరాటాలు అధికారంలోకి రాగానే పదవుల కోసం ఆరాటాలు పదవులు రాగానే ఉన్నత పదవుల కోసం పాకులాటలు ఆ పదవులు రాగానే వాటిని కాపాడుకోవడానికి కుట్రలు ఎన్ని పన్నాలో కుయుక్తులు ఎన్ని వేయాలో ఎత్తుకు పైఎత్తులు వేసే జిత్తులమారి నక్క ఆలోచనలు ఎన్ని చేయాలో క్షణానికొక రంగులు మార్చే ఊసరవెల్లిలా పదవుల…