Tag telangana news

నీట్‌పై ఈ రోజైనా చర్చ జరిగేలా చూడండి..

విద్యార్థుల్లో విశ్వాసం కలిగించాలి ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ‌లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ లేఖ మోదీ ప్రపంచంలో అవన్నీ సాధ్యమే : లోక్‌సభలో తన ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను తొలగించడంపై రాహుల్‌ ‌న్యూ దిల్లీ, జూలై 2 : నీట్‌ ‌వ్యవహారంపై లోక్‌సభలో బుధవారం చర్చ జరిగేలా చూడాలని, విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా…

చర్చించుకుందాం…పరిష్కరించుకుందాం

విభజన సమస్యల పరిష్కారానికి సన్నద్ధమవుతున్న ఇద్దరు సిఎంలు హైదరాబాద్‌ ‌వేదికగా జూలై 6న ముఖాముఖి చర్చలు ఎజెండాపై కసరత్తు చేస్తున్న ఇరు రాష్ట్రాల అధికారులు రేవంత్‌కు చంద్రబాబు లేఖతో ముందడుగు చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం.. : స్వాగతించిన కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2: విబజన సమస్యలపై దాదాపు పదేళ్ల తరవాత ఇప్పుడు అడుగు…

బిఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నదా ?

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన భారత రాష్ట్రసమితి తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఒక్క స్థానంలోకూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిందంటే ఆ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నది స్పష్టమవుతున్నది.  ప్రతిపక్ష పార్టీలు  మొదటినుండీ ఈసారి బిఆర్‌ఎస్‌కు ఒక్క స్థానంకూడా రాదన్నట్లుగానే ఫలితాలు వెల్లడైనాయి. మెదక్‌ నియోజకవర్గం…