Tag Telangana Development

నవ తెలంగాణలో అభివృద్ధి పేరుతో మళ్లీ అదే దోపిడీనా?

“అభివృద్ధి పేరుతో ప్రజల భూములు, సహజ వనరులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రజాధనం వినియోగించేటప్పుడు ప్రజా ప్రయోజనం ఎక్కడ ప్రారంభమవుతుంది, రాజకీయ ప్రయోజనం ఎక్కడ ముగుస్తుంది? ఇది అడగడం అభివృద్ధికి వ్యతిరేకత కాదు. అసలు అభివృద్ధిని కాపాడే ప్రశ్న. తెలంగాణ ఏర్పడిన చరిత్రను మరచిపోయి, మళ్లీ అదే పాత కేంద్రీకృత నిర్ణయ విధానాన్ని కొనసాగిస్తే రాష్ట్రం ఏర్పడిన…

డేటా సెంటర్ల కోసం తెలంగాణ సహజ వనరుల బలి!

భూమి, నీరు, విద్యుత్‌పై పెరుగుతున్న ఒత్తిడి – పర్యావరణ సమీక్ష లేకుండా అనుమతులెందుకు? తెలంగాణ అభివృద్ధి పేరుతో జరుగుతున్న భారీ పెట్టుబడుల ఒప్పందాలు ఇప్పుడు ఒక మౌలిక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. ప్రజల జీవనాధారమైన భూమి, నీరు, విద్యుత్ వనరులను ప్రపంచస్థాయి డేటా సెంటర్లకు భారీగా కేటాయించడం ఎంతవరకు సమంజసం? కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్,…

వెలుగు నుంచి చీకట్లోకి తెలంగాణ?

“వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అంటే రైతు రోజంతా మోటరు నడపడం కాదు. పంటకు అవసరమైన సమయంలో నీరు పెట్టుకునే వెసులుబాటు. కరెంటు వస్తుందేమోనని అర్ధరాత్రి పొలానికి పరుగెత్తాల్సిన అవసరం లేకపోవడం. కుటుంబాన్ని వదిలి మోటరు వద్ద కాపలా కాయకుండా ఉండటం. నీటి తడి ఎప్పుడు ఇవ్వాలో రైతే నిర్ణయించుకునే భరోసా. అందుకే నిరంతర…

ఆకాశమంత ఆకాంక్ష: ‘తెలంగాణ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్’ ఎందుకు అనివార్యం?

“రాజులు పోయారు, రాజ్యాలు కనుమరుగయ్యాయి, రాచరికపు నీడలు తొలిగిపోయాయి. నేడు మిగిలింది, ఏలుతున్నది ప్రజాస్వామ్యం. ప్రజలే ఇక్కడ ప్రభువులు. ప్రజా ధనంతో, ప్రజా భూముల్లో, ప్రజల భవిష్యత్తు కోసం నిర్మిస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టుకు మళ్లీ భూస్వామ్య లేదా రాచరిక చిహ్నాల పేర్లు ఎందుకు?” తెలంగాణ నేలపై మరో చారిత్రక ఘట్టం సాకారమవబోతోంది. ఉత్తర తెలంగాణ…

మామునూరు విమానాశ్రయానికి పాములపర్తి సదాశివరావు పేరు పెట్టాలి..

“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎందరో పత్రిక దిగ్గజ సంపాదకులకు ఈయన మార్గదర్శి నిర్దేశకుడు కూడా. భారత మాజీ ప్రధాని మంత్రి పాములపర్తి వెంకట నరసింహారావుకు బాల్య స్నేహితుడు.. సమకాలికుడు. వీరిరువురి ఆధ్వర్యంలో కాకతీయ పత్రిక వరంగల్ నుండి వెలువడినది జయ-విజయ అనే కలం పేరుతో రచనలు చేసేవారు. వీరి రచనలో పాఠకులను రంజింప చేసే విధంగా ఉండేవి..”…

విజయపథంలో తెలంగాణ.. రేవంత్ పనితీరే సమాధానం..!

“టిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు ఫామ్ హౌస్ పాలనే లక్ష్యం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకపోవడంతో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయింది. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ వివిధ జిల్లాలను పర్యటిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి రేవంత్ రెడ్డి లాంటి యువనాయకత్వం,…

తెలంగాణ ప్రభుత్వానికి ఇక అసలైన పరీక్ష

“రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఇక ముందు కాలం కీలకం. తొలి దశలో రాజకీయ మార్పును నిరూపించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు పాలనా మార్పును నిరూపించుకోవాలి. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ద్వారా పొందిన రాజకీయ ఆధిక్యం క్రమంగా తగ్గుతుంది. సొంత పనితీరే ఇక రక్షణ కవచం..” అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు వినిపిస్తాయి. తొలి రోజుల్లో ప్రకటనలు ఆకట్టుకుంటాయి. కానీ…

ఎనిమిదేండ్లలో అద్భుతమైన ప్రగతి

మూడు అంశాలతో ముందుకు వెళుతున్నాం ప్రపంచం భారత్‌వైపు చూస్తుంటే..ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూస్తున్నాయి డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : ఎనిమిదేండ్లలో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల…