ప్రాజెక్టులపై వివక్ష ఎలాంటి లేదు..:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గత ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులకు అప్పులను తక్కువ కాలంలో ఎక్కువ వడ్డీకి తీసుకువచ్చాయని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. లాంగ్ టర్మ్ లోన్ తీసుకుంటే తక్కువ వడ్డీకి దొరికేవి. కానీ మాకు వారసత్వంగా వొచ్చిన అప్పులకు అసలు వడ్డీ రూ.15 వేల కోట్లు చెలించాల్సి వొస్తుందన్నారు. ప్రాజెక్టుల అంశంపై ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి…








