Tag political controversy

పంట నీళ్ల కన్నా పసుపు నీళ్లే ఎక్కువయ్యాయా?

“ముట్టడికి ఎవరు పిలుపునిచ్చారు? పోలీసులకు ముందస్తు సమాచారం ఉన్నదా? భారీ బందోబస్తు, ఆంక్షల మధ్య నిరసనకారులు అక్కడికి ఎలా చేరుకున్నారు? పరిస్థితి డప్పుల మోత వరకు ఎందుకు వెళ్లింది? ఉద్రిక్తత పెరగకుండా నిలువరించడంలో ఎక్కడ లోపం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకకుండా పసుపు నీళ్ల ఘటనను మాత్రమే ప్రధాన నేరంగా చిత్రీకరించడం పక్షపాత ఆరోపణలకు…

కేసీఆర్ చావు కోరుకుంటున్న కాంగ్రెస్.!!

“కేసీఆర్ లాంటి తెలంగాణ టవరింగ్ పర్సన్ చావును కోరుకుంటున్నామని కాంగ్రెస్ నేతలు ప్రకటిస్తున్నారు అంటే ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పక్ష నేత చావు కోరుకుంటున్న డప్పు కొట్టడం దళితవాదం అనిపించుకోదు. మూర్ఖత్వం అవుతుంది. ఏ దళితుడు ఒక వ్యక్తి చావు కోరుకోడు. ఒకరకంగా దళితులను అధికారాన్ని నిలుపుకునే అగ్ర…

రాష్ట్ర రాజ‌కీయాల్లో క్షుద్ర పూజల లొల్లి!

తెలంగాణ సమాజం నానాటికీ హేతుబద్ధత వైపు, శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేస్తుంటే… రాష్ట్రాన్ని శాసించే రాజకీయ శక్తులు మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక క్రతువుల చుట్టూ తిరగడం అత్యంత విచారకరం. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన సవాళ్లతో సాగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం, ఇప్పుడు చేతబడులు, నిమ్మకాయల స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికే…

రేవంత్ ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్య వెనుక రాజకీయ సందేశం..!

wp:quote –> “రాజకీయాల్లో పదాలకు అపారమైన శక్తి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకే పదం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగించిన “క్రిమినల్ వేస్ట్” అనే వ్యాఖ్య కూడా అలాంటి రాజకీయ చర్చకే కేంద్రబిందువైంది. ప్రత్యర్థులు ఈ వ్యాఖ్యను వ్యక్తిగత విమర్శగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పాలనా దృక్పథంలో చూస్తే అది…

బొద్దింక జూరింది… దిల్లీ జ్వలించింది!

దిల్లీ వీధుల్లో తాజాగా కనిపించిన ఉద్యమం ఒక బొద్దింకను ప్రతీకగా ఎంచుకుని అధికార వ్యవస్థను ప్రశ్నించింది. అది కేవలం వ్యంగ్య ప్రతీక కాదు; వ్యవస్థపై పేరుకుపోయిన యువత ఆవేదనకు రూపం. బొద్దింకను ఎంత తొక్కినా మళ్లీ కనిపించినట్లే, “మా కలలను తొక్కొచ్చు… మా ప్రశ్నలను కాదు” అనే సందేశాన్ని యువత దేశ రాజధానిలో వినిపించింది. ఈ ఉద్యమానికి…

రేవంత్‌ ‘‌బ్లడ్‌’ ‌కామెంట్‌

Revanth’s ‘blood’ comment

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇటీవలకాలంలో చేస్తున్న ప్రసంగాలు పలువురిని విస్మయపరుస్తున్నాయి. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వాడని భాషతో రాష్ట్ర రాజకీయాలను సంచలనాత్మకంగా మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన నోటికి హద్దు లేకుండా పోతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకానొక సందర్భంగా తనకు హిట్లర్‌ ‌మార్గదర్శి అని చెప్పుకున్నారు. దానికి నిదర్శనంగా ‘రక్తం’ పారించడంపై ఆయన…

హ‌ఠాత్తుగా ర‌గులుతున్న రాష్ట్రంలో రాజ‌కీయ నెగ‌ళ్లు!!

రాష్ట్రంలో హఠాత్తుగా రాజకీయ వేడి పెరిగింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలు ప్రధాన కారణమ‌ని వేరే చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ప్రభుత్వ టెండర్లపై అవినీతి ఆరోపణలు, రాష్ట్ర అప్పులపై సవాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో రాష్ట్రం ‘రాజ‌కీయ ఎల్‌నినో హీట్‌వేవ్‌’ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే త‌క్ష‌ణ కార‌ణం మాత్రం గురుకులాల టెండ‌ర్లు,  సి-పాక్ స‌ర్వేలు, రాష్ట్ర…

నిష్పాక్షిక సంస్కరణా? వివాదాల సుడి గుండమా?

“గత కొన్నేళ్లుగా ఎన్నికల షెడ్యూళ్ల ఖరారు, ఎన్నికల నియమావళి అమలు, ఈవీఎంల పనితీరు, విపక్ష నాయకులపై చర్యల వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీరు అధికార పక్షానికి అనుకూలంగా ఉందనే ఆరోపణలు దేశంలో బలంగా వినబడు తున్నాయి. ఈ నేపథ్యంలో, ఎస్ఐఆర్‌ వంటి సున్నితమైన ప్రక్రియను కూడా రాజకీయ విశ్లేషకులు, పౌర సమాజం అనుమానపు దృక్పథంతోనే…

మీనాక్షి నటరాజన్ కేసు: నామినేషన్ తిరస్కరణ సమంజసమేనా ?

సుప్రీంకోర్టు తీర్పులు, ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు పరిశీలిస్తే, తప్పుడు సమాచారం ఇచ్చినందుకు లేదా సమాచారం దాచినందుకు మాత్రమే రిటర్నింగ్‌ అధికారి నామినేషన్‌ను తిరస్కరించే అధికారం కలిగి లేడని తెలుస్తోంది. అలాంటి సందర్భాల్లో సరైన మార్గం అభ్యర్థిపై క్రిమినల్‌ ఫిర్యాదు చేయడమే.అందువల్ల, పెండింగ్‌లో ఉన్న కేసును వెల్లడించలేదనే కారణంతో మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ను తిరస్కరించడం ద్వారా రిటర్నింగ్‌…