Tag political controversy

రెండు రాష్ట్రాల మధ్య పవన్ కళ్యాణ్ మరింత చిచ్చు రగిల్చారు? 

“బిడ్డ పోయినా పురిటి వాసన మిగిలినదన్నట్లు రెండు వేపుల సైలెంట్ అయినా సోషల్ మీడియా మాత్రం యధావిధిగా వికటాట్టహాసం చేస్తోంది. సోషల్ మీడియా రెండు వేపుల రెచ్చిపోయి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను సృష్టించుతోంది. సోషల్ మీడియా ఏదైనా మిగిల్చి ఉంటే  పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వెళ్లి కాస్త పూర్తి చేశారు..” ఆంధ్రప్రదేశ్…

పొలిటికల్ కాలయాపన ప్రహసనమా?

“పేపర్ కటింగ్స్ ఉన్నవారే ఉద్యమకారులైతే, తెరవెనుక ఉండి ఉద్యమానికి ఆర్థికంగా, నైతికంగా వెన్నుదన్నుగా నిలిచిన పౌరసమాజం పరిస్థితి ఏమిటి? జిల్లాల్లో పర్యటించే సమయంలో స్థానిక రాజకీయ వర్గాల మధ్య తలెత్తే ఘర్షణలను ఈ కమిటీ ఎలా ఎదుర్కొంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ కమిటీ వద్ద ప్రస్తుతానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లేదు. ఆశావహ దృక్పథం, ఆచరణాత్మక వైఫల్యాల మధ్య…

బండి భగీరథ్ కేసులో విభిన్న కోణాలు!?

“రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిట్ ఏర్పాటు చేసి చట్టం తమ పని తాము చేసుకుపోతుంది అని చెప్పడం ద్వారా ఈ మొత్తం సంఘటన లో ఏం సందేశం ఇవ్వదలచుకున్నారో తెలియదు గానీ, సమస్య బిజెపి పార్టీ కి సంభందించిన ప్రముఖ కుటుంబంది అయితే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు వలన ఆ పార్టీకి…

ట్రంప్ వాచాల, చపల వైఖరితో అమెరికా తిప్పలు!!

నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సోమవారం ‘ట్రూత్’ సామాజిక మాధ్యమం ద్వారా     “ఈ రాత్రి ఒక మొత్తం నాగరికత అంతమైపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు,” అనీ   అయితే ఈ దాడులను నివారించడానికి “బహుశా ఏదైనా అద్భుతమైన విప్లవాత్మక మార్పు జరగవొచ్చు” అని తాను ఆశిస్తున్నట్లు…

మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో…

కెసిఆర్‌ ‌యాక్షన్‌.. ‌కాంగ్రెస్‌ ‌రియాక్షన్‌

 “రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడాల్సిన బాధ్యత తమకున్నదంటూ, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుండి మరో లెక్క అంటూ రాష్ట్ర ప్రయోజనాలకు గండి కొడుతున్న ప్రభుత్వ విధానాలను ఏకరువు పెట్టారు. ప్రజలకిచ్చిన వాగ్ధానాలను నిలబెట్టుకోకపోవడం ఒకటైతే, ఏ నీటి కోసమైతే ఉద్యమించి తెలంగాణ…

మద్యనిషేధం ఎత్తివేసేందుకు కాసు ప్రయత్నం

32. జనధర్మో విజయతే జనధర్మ ప్రత్యేక సంచిక (సంపుటి 13 సంచిక 7: తేదీ 5.6.1969) సంపాదకీయం లో రేడియో ఇంటర్వ్యూ కాసు బ్రహ్మానంద రెడ్డి మరి ప్రశ్నలకు కొన్ని జవాబులు ఈ విధంగా ఉన్నాయి. ప్రశ్న- తెలంగాణాను శీఘ్రంగా అభివృద్ధి చేయడానికి మీరు హామీఇచ్చారు ఇటీవల జిల్లాకు కోటి రూపాయల వంతున కేటాయించారు కూడా.…

బిజేపి అమ్ముల పొదిలో ‘క్రికెట్’..!

“అస‌లు పాకిస్తాన్ జ‌ట్టుతో ఆడ‌టం ఎంత‌మాత్రం నైతికం కాద‌నే స్థాయి నుంచి, భార‌త జ‌ట్టు ప్ర‌ద‌ర్శించిన ఆధిప‌త్యం, సాధించిన విజ‌యం ఒక జాతీయ‌స్థాయి సెంటిమెంట్ ద‌శ‌కు చేరుకోవ‌డం తాజా ప‌రిణామం. ఫ‌లితంగా బీజేపీ నాయ‌క‌త్వం ఈ విజ‌యాన్ని దేశ‌భ‌క్తితో, ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను, టీమ్‌ను ముడిపెట్టి మ‌రింత ముందుకెళుతుంద‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు. అంతేకాదు ఈ ఆట‌ను…

పంపకాల పంచాయితీలో ప్రజలకేమి పని?

“పార్టీ నుంచి రాజీనామా ప్రకటించిన సమావేశంలో ఆమె, కెసిఆర్‌ ప్రాథమిక కుటుంబాన్ని, అనుబంధ కుటుంబాన్ని వేరుచేశారు.కెసిఆర్‌, తాను, కెటిఆర్‌ ఒకటి, వరుస బంధువులు అయిన హరీశ్‌, సంతోష్‌లు వేరు.  అనుబంధ కుటుంబీకులైన హరీశ్‌, సంతోష్‌ లను నేరుగా, సూటిగా నిందించారు, అవినీతి ఆరోపణలు చేశారు. సంతోష్‌ విషయంలో అయితే, నిర్దిష్టంగా ఉదంతాలను చెప్పి, రేవంత్‌ రెడ్డి…