Tag Indian politics

పార్లమెంటుకు ముఖం చాటేస్తున్న ప్రధాన మంత్రి

కొనసాగుతున్న పార్లమెంట్ ఉభయ సభల వర్షాకాల సమావేశాల నిర్వహణ పాలకపక్షం ఎన్ డీ ఏ ను ఆత్మరక్షణ లో పడేస్తున్నది. లోక్ సభ స్పీకర్ ఏకపక్ష వైఖరి ..దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …హోమ్ మంత్రి అమిత్ షా సమావేశాలకు హాజరు కాకుండా ముఖం చాటేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నది . సీనియర్…

“క్యా బొల్తీ పబ్లిక్…”

CJP Party, CJP Party Kya Bolti Public, Public Opinion, Indian Politics, Political Analysis

దేశ రాజకీయాల్లో కొత్త తరహా ప్రజా స్పందనకు నాంది పలుకుతూ అభిజీత్ దిప్కే స్థాపించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP)’ రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా ఒత్తిడి వేదికగా కొనసాగుతామని ప్రకటించడం, అనంతరం ‘క్యా బోల్తీ పబ్లిక్’ పేరుతో దేశవ్యాప్త ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకోవడం ఒక ఆసక్తికర పరిణామం. ప్రజల అసలు సమస్యలను నేరుగా వినడం, వాటిని ప్రభుత్వాల ముందుంచడం…

ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌గెలుపు

“వ్యవసాయ రంగానికి సంబందించి కొత్తగా రూపొందించిన చట్టాలను వెనక్కు తీసుకోవడం ఒకటైతే ఏకంగా క్యాబినెట్‌ ‌మంత్రితో రాజీనామా చేయించక తప్పని పరిస్థితి రెండవ అంశానికి చెందింది, అయితే యువత ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సాక్షాత్తు ప్రధాని మోదీ ప్రకటించారు. అంతేకాదు తనను, తల్లిని తిట్టిపోసిన విద్యార్థులను ‘హమారే బచ్చే హై’ అంటూ వాళ్ళను…

బీటలువారుతున్న బీజేపీ కోటలు

“ఈ ఫలితాల వెనుక కేవలం భావోద్వేగ లేదా ముందస్తు సైద్ధాంతిక విజ్ఞప్తుల కంటే ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న భౌతిక, ప్రాథమిక సమస్యలే అత్యంత కీలక పాత్ర పోషించాయి. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు, పదేపదే జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, తమ హక్కుల కోసం నిరసన తెలుపుతున్న విద్యావంతులైన విద్యార్థులపై ప్రభుత్వం ప్రయోగిస్తున్న…

రాష్ట్ర రాజ‌కీయాల్లో క్షుద్ర పూజల లొల్లి!

తెలంగాణ సమాజం నానాటికీ హేతుబద్ధత వైపు, శాస్త్రీయ ఆలోచనా విధానం వైపు అడుగులు వేస్తుంటే… రాష్ట్రాన్ని శాసించే రాజకీయ శక్తులు మాత్రం క్షుద్రపూజలు, తాంత్రిక క్రతువుల చుట్టూ తిరగడం అత్యంత విచారకరం. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత విమర్శలు, విధానపరమైన సవాళ్లతో సాగిన కాంగ్రెస్-బీఆర్ఎస్ రాజకీయం, ఇప్పుడు చేతబడులు, నిమ్మకాయల స్థాయికి దిగజారడం ప్రజాస్వామ్యానికే…

కాంగ్రెసు సంస్కృతి పై యం యస్ ఆచార్య సంపాదకీయం

“నేటి రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఆచార్య గారు విమర్శించింది కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాదు, అధికార రాజకీయాల స్వభావాన్ని అని స్పష్టమవుతుంది. 1984లో ఆచార్య గారు కాంగ్రెస్ పార్టీలో పెరిగిపోతున్న “సంస్కృతి” గురించి చేసిన హెచ్చరిక నేటికీ ప్రాసంగికంగానే కనిపిస్తుంది. ఆయన విమర్శ ఒక వ్యక్తి మీద కాదు; ఒక రాజకీయ వ్యవస్థ మీద. ప్రతిభను…

దళిత ఎమ్మెల్యేలతో పొలిటికల్‌ గేమ్..!!

” మరోవైపు రాష్ట్రంలో దళిత ఎమ్మెల్యేలు ఏకం అవుతున్నట్లు కనిపిస్తుంది. అయితే వాళ్ళు స్వతహాగానే ఏకం అవుతున్నారా లేదా నెంబర్‌ టూలంటూ చెప్పుకునే వాళ్లుగానీ, కేబినెట్‌లో సీఎం ప్రశ్నిస్తున్న మంత్రులుగానీ, లేదా సీఎమ్మే స్వయంగా తన అధిపత్యాన్ని పదవిని కాపాడుకునేందుకు సీఎం రేస్‌లో ఉన్నవాళ్లను బద్నాం చేసేందుకు దళిత ఎమ్మెల్యేలను ఏమైనా ఎగదోస్తున్నారా అన్న చర్చ…

‛కాక్రోచ్ ఉద్యమం’ కాంగ్రెస్ కు రాజకీయాస్త్రంగా మారిందా?

“అన్నా హజారే ఉద్యమ పర్యవసానంగా నాటి ప్రతిపక్షం బీజేపీ బలోపేతమైంది. ‘ఆప్’ ఆవిర్భవించింది. అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగి, మంత్రులు వరుసగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభంలో కఠినంగా అణచివేసే ప్రయత్నం చేసింది. తర్వాత సత్వర సంప్రదింపులు జరుపుతున్నది. ఈ ఉద్యమం ప్రస్తుత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు…

యువశక్తి ముందు తలవంచిన మోదీ క్యాబినెట్‌

ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయక తప్పలేదు. నీట్‌ ‌ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబందించి గత 50 రోజులుగా కాక్రోజ్‌ ‌జనతాపార్టీ (సిజెపి) నాయకత్వంలో యువకులు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన దీంతో విజయవంతమైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామ డిమాండ్‌ ‌రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం సిజెపి డిమాండ్‌కు తలవంచక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ముందు…