Tag Indian politics

పేదరికంపై గణాంకాల గారడీ..

“దేశ అభివృద్ధిని కొలవడానికి కేవలం పేదరిక శాతాలను చూపించడం పాలకులకు సులభమైన మార్గం. కానీ ఒక పేద కుటుంబం నెలాఖరుకు ఎంత మిగుల్చుకుంటోంది? ఎంత అప్పు చేస్తోంది? పిల్లల చదువుకు ఎంత ఖర్చు పెడుతోంది? అనారోగ్యం వస్తే వైద్యం చేయించుకునే స్థోమత ఉందా? అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ఉచిత బియ్యం అందిస్తే ఆకలి సమస్య…

యువత చూపు ఇప్పుడు రాహుల్ వైపు!

“రాహుల్ గాంధీకి ఇప్పుడు ఒక చారిత్రక అవకాశం ఉంది. యువత ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలుస్తూ, వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశాలను జాతీయ రాజకీయాల ఎజెండాగా మార్చాలి. మోదీ అధికారాన్ని చూసి యువత భయపడే రోజులు కావు ఇవి. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలనే తపనతో యువత ముందుకొస్తున్న కాలం ఇది. ఆ యువశక్తికి రాహుల్ గాంధీ…

‘పప్పు’ కథను నడిపించగలడు!

“ఈ ఆకస్మిక గందరగోళాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్న రాహుల్, అధికార పార్టీ అకస్మాత్తుగా వ్యవస్థాగత నియమాల చాటున దాక్కోవాలని చూస్తోందని ఎత్తిచూపుతూ, ఎక్స్ పై వెంటనే ఎదురుదాడి చేశారు: “అమిత్ షా జీ, మోదీ జీని గందరగోళానికి గురి చేయకండి. నాతో బహిరంగ చర్చకు ఆయనను ఒప్పించండి. ఏ వేదికపైనైనా, ఎప్పుడైనా. భయపడకండి.” నిజానికి, ఆయన…

ఏయ్ ‘చాయ్‌వాలా’… ఒక చర్చకు సిద్ధమా?

“2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత, తాము సుమారు 13.3 కోట్ల వోటర్లను తొలగించామని ఈసీఐ చెప్పింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “ప్రతి ఏడుగురు భారతీయులలో ఒకరు, అంటే భారతదేశ వోటర్లలో 15 శాతం మంది ఈ వోటర్లు ! గత లోక్‌సభ ఎన్నికలలో ఈ వోటర్లు పాల్గొన్నారు, అప్పుడు గెలుపు మార్జిన్ 3 శాతంగా ఉంది.…

యూపీ ఎన్నికల కురుక్షేత్రం.. కులాల కత్తులు, అధికార వ్యూహాలు!

బ్రాహ్మణ వోట్లపై బీజేపీ గురి.. ప్రభుత్వ వ్యతిరేకత గుబులు.. ప్రతిపక్షాలకు ఐక్యతే అసలైన అగ్నిపరీక్ష! ఉత్తరప్రదేశ్‌.. దేశ రాజకీయాలకు దిక్సూచి. ఇక్కడి ఎన్నికల ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ప్రభుత్వ భవితవ్యాన్నే కాదు, జాతీయ రాజకీయాల దిశను సైతం ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ…

రాజకీయ రణ క్షేత్రంలో రగులుతున్న వివాదాలు

  “నిరసనలను పట్టించుకోకుండా,  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డీ లిమిటేషన్ బిల్లుతో పాటు, మహిళలకు చట్టసభల్లో మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోద ముద్ర వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లులు ప్రస్తుతం జరుగుతున్న సిజెపి, విపక్షాల నిరసనల నుండి దారి మళ్ళించడానికా? లేక ప్రతి పక్షాలు మహిళల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని…

కాంగ్రెస్‌ కదన కుతూహలం..!

“మోదీ ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతపై విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు వోటు హక్కు పరిరక్షణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలి. ఈ మూడు అంశాల చుట్టూ ప్రజాస్వామ్య చర్చ బలపడినప్పుడే ప్రజలకు వాస్తవ ప్రయోజనం చేకూరుతుంది.ఎందుకంటే ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ పార్టీలకు సంబంధించినవి.. కానీ వోటు…

బీజేపీ మరోసారి జేఎన్యూ షట్ డౌన్ అంటుందా?

 “ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, విద్యార్థులు, తల్లిదండ్రులు , ఉపాధ్యాయులతో మాట్లాడేందుకు విద్యార్థుల కోసం ఒక ప్రచారాన్ని ప్రారంభించారు.దిల్లీ  జంతర్ మంతర్ వద్ద, బీహార్‌లో విద్యార్థులపై పోలీసులు పెల్లెట్లు, బుల్లెట్లు ప్రయోగించిన నిరసనలు, నిరసనకారులు భారత స్వాతంత్య్ర పోరాటాలలోని తమ పూర్వీకుల నుండి గుణపాఠం నేర్చుకున్నారని, దీనికి విరుద్ధంగా పోలీసులు వలస పాలకులైన బ్రిటిష్ వారి…

యువతకు ఆకర్షణీయమైన భవిష్యత్తునివ్వని రాజకీయాలు!

“సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న కుటుంబాలు, వర్గాలు, వ్యక్తుల చుట్టూనే అవకాశాలు తిరుగుతుంటే, కొత్త ఆలోచనలతో వచ్చే యువతకు రాజకీయ ప్రయాణం ప్రారంభించే దారి ఎక్కడ? అవకాశం లేకుండా అనుభవం ఎలా వస్తుంది? అవకాశం ఇవ్వకుండా నాయకత్వం ఎలా తయారవుతుంది? ఇవి రాజకీయ పార్టీలు తమను తాము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు. కానీ పార్టీల్లో ప‌నిచేసే నాయ‌కులు త‌మ…