Tag hyderabad

4 ల‌క్ష‌ల సాదాబైనామాల‌పై త్వ‌ర‌లో నిర్ణ‌యం

కోర్టు స్టే తొలగిపోవడంతో ద‌ర‌ఖాస్తుల‌కు త్వ‌ర‌లో మోక్షం  ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల నిర్మాణం  రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 20 : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల (Integrated Registration Buildings) ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని…

అన్నవరం దేవేందర్ కు దాశరథి సాహిత్య పురస్కారం ప్రదానం

Annavaram Devender

రవీంద్రభారతిలో ఘనంగా దాశరథి శతజయంతి వేడుకలు హాజరైన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22   హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు అన్నవరం దేవేందర్‌ (Annavaram Devendar) కు ప్రతిష్టాత్మక దాశరథి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతిని పురస్కరించుకుని…

ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి

Operation Kagar

సహజ వనరుల దోపిడీని అడ్డుకున్నందుకే మావోయిస్టులు, గిరిజనుల హత్యలు  ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ ముట్టడి, అరెస్ట్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 23 : కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆప‌రేష‌న్ క‌గార్ (Operation Kagar) ను ఆపాలని అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు…

గాంధీ భ‌వ‌న్‌కు భ‌ద్ర‌త పెంపు

Gandhi Bhavan

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 3:  గాంధీభ‌వ‌న్‌ (Gandhi Bhavan) కు పోలీసులు భ‌ద్ర‌త పెంచారు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో, ఇంటెలిజెన్స్ వర్గాల స‌మాచారం మేర‌కు ఈ చ‌ర్య తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణను ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చేప‌ట్ట‌నుండ‌టం, పార్టీలో ఆశావ‌హుల సంఖ్య ఎక్కువ‌, వున్న మంత్రిప‌ద‌వులు త‌క్కువ అయిన…

తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొస్తాం

Suravaram Pratapa Reddy

‘సురవరం ప్రతాప రెడ్డి జయంత్యోత్సవం, పురస్కార ప్రదానోత్సవం’ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28 : సురవరం ప్రతాప రెడ్డి (Suravaram Pratapa Reddy) స్ఫూర్తితో తెలంగాణ భాష, యాసకు మరింత గుర్తింపు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి…

చేప‌ మందు పంపిణీకి ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేయండి

Ponnam Prabhakar on Fish Prasad

అధికారులకు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 28: హైదరాబాద్ లో 185 సంవత్సరాలుగా ఉబ్బస వ్యాధిగ్రస్తులకు బత్తిని సోదరులు పంపిణీ చేస్తున్న చేప ప్రసాదం (Fish Prasad) పంపిణీ కోసం  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంద‌ని హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) స్ప‌ష్టం చేశారు. జూన్…

తుది ద‌శ‌లో ఔట‌ర్ రింగ్‌రోడ్డు-కొండాపూర్ ఫ్లైఓవర్

Outer Ring Road-Kondapur Flyover

జూన్‌లో ప్రారంభించ‌నున్న సి.ఎం.రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌,  మే 27:   ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ ఫ్లైఓవర్ (Outer Ring Road-Kondapur Flyover ) త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వొస్తే  హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు…

రాష్ట్రంలో కొవిడ్‌ కలకలం

Covid-19

హైదరాబాద్‌లో డాక్టర్‌కు పాజిటివ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : ప్రపంచాన్ని కుదిపేసిన కొరోనా (corona) మహమ్మారి మ‌ళ్లీ వొచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో తాజాగా ఓ కొవిడ్‌ కేసు నమోదయింది. కూకట్‌పల్లిలో ఓ డాక్టర్‌కు కొవిడ్‌ పాజిటివ్ నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. అలాగే ఏపీలోని విశాఖ జిల్లాలో Covid-19 కేసు నమోదైంది. మద్దిలపాలేనికి చెందిన…

శ్రీ‌రామనవమి శోభాయాత్రకు భారీ బందోబస్తు

hyderabad city commissioner cv anand on dj sound system

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న నగర పోలీసులు సమన్వయ సమావేశంలో సిపి వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ‌నగరంలో నిర్వహించే శ్రీరామ నవమి (Ram Navami) శోభాయాత్ర సందర్భంగా పోలీసులు ప్రత్యేక చర్యలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నగరంలో నిర్వహించే శోభాయాత్రకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, శోభాయాత్రను శాంతియుతంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవాలని…