ఎన్లినో రైతులపాలిట శాపమైంది..!

“సాగు అయిన ప్రాంతాల్లోకూడా అశించినమేర దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. వరి సాగురైతులు పంట చేతికొచ్చేసమయంలో చివరి తడిపెట్టేందుకు నానాకష్టాలు పడాల్సివచ్చింది. కొందరు ఆశలు వదిలేసుకుంటే, మరికొందరు నీళ్ళ ట్యాంకులతో పొలాన్ని తడుపుకునే పరిస్తితి ఏర్పడింది. పంట ధర సంగతి ఎలాఉన్నా ట్రాక్టర్లతో నీళ్ళు తెచ్చుకునేందుకు ఖర్చు తడిపి మోపడవుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు..” …








