Tag Constitutional Rights

రాజ్యాంగ విలువల ఉల్లంఘన!

“అత్యంత ఆందోళనకరమైన విషయమేమిటంటే, వోటర్ల జాబితా రూపకల్పన వంటి అత్యంత కీలకమైన పది నెలల కాలంలో ఏకంగా పన్నెండు కోట్ల మంది భారతీయులు వోటర్ల జాబితాలో తమ స్థానాన్ని కోల్పోవడం. తగినంత నోటీసు లేకుండా, వివక్షపూరితంగా తమ పేర్లను తొలగించారని బాధితులు, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వోటర్ల జాబితా అనేది ప్రజాస్వామ్యానికి వెన్నెముక వంటిది. దానిలోని పారదర్శకతనే…

యూనిఫార్మ్ సివిల్ కోడ్, విశ్వాస లోటు!

“ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనైనా ఒక పెద్ద సామాజిక మార్పును తీసుకురావడానికి చట్టాల కంటే ముందుగా ప్రజల మనస్సుల్లో నమ్మకాన్ని నింపడం అత్యంత ప్రధానమైన బాధ్యత. ప్రజల భాగస్వామ్యం లేకుండా లేదా వారి అనుమానాలను నివృత్తి చేయకుండా చేసే చట్టాలు సామాజిక అసంతృప్తికి, నిరసనలకు దారితీస్తాయి..” భారతదేశంలో యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌర స్మృతి…

లోతుకుంట తీర్పు నేర్పిన పాఠం!

హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల ఆక్రమణల తొలగింపు ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సంస్థ హైడ్రా! ప్రారంభంలో ఈ సంస్థ చేపట్టిన కొన్ని చర్యలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, తదుపరి కాలంలో దాని పనితీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. తాజాగా సికింద్రాబాద్ / లోతుకుంట ప్రాంతంలోని 40 ఎకరాల…

స‌మాన‌త్వ హ‌క్కుల అమ‌లులో ఆలస్యం ఎందుకు ?

సమాజంలో తీవ్ర వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్ల ఉపాధి ,సమానత్వ హక్కులపై తెలంగాణ హైకోర్టు మరో కీలకమైన, చరిత్రాత్మక చొరవను తీసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న సబ్‌-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ధర్మాసనం ఆదేశించింది. ఒకవేళ ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక కారణాల…

విద్యార్థుల హక్కులకు “సుప్రీం” భరోసా!

ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు, ముఖ్యంగా దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థులకు తమ సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగబద్ధమైనది. ఇటీవల కాలంలో విద్యా రంగానికి సంబంధించిన వివిధ అంశాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల నిరసనల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై…

ఉద్యమకారులకు న్యాయం జరిగేనా?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం ఎన్నో త్యాగాలకు, ఎన్నో పోరాటాలకు ప్రతీక. ప్రత్యేక రాష్ట్రం కోసం విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, కళాకారులు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు తమ జీవితాలను పణంగా పెట్టి ఉద్యమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ జీవితాల్లో మార్పు వస్తుందని, తమ త్యాగాలకు గుర్తింపు లభిస్తుందని…

అస్తిత్వ పరీక్ష!.. సొంత గడ్డపై పౌరుడు పరాయివాడేనా?

“నేడు మనం ప్రపంచానికి డిజిటల్ పురోగతిని గొప్పగా చాటుతున్నప్పటికీ, పౌరసత్వ గుర్తింపు విషయంలో మాత్రం తీవ్రమైన అయోమయంలో ఉన్నాం. ప్రభుత్వం కోట్లాది మంది ప్రజల వేలిముద్రలు, కనుపాపల వివరాలు సేకరిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు వ్యవస్థను నడుపుతోంది. కానీ అదే సమయంలో ఆ వివరాలు పౌరసత్వానికి చట్టబద్ధమైన ధ్రువీకరణ కాదని చెప్పడం ఆశ్చర్యకరం.” ఒక…

అధికార గడప దాటిన రిజర్వేషన్లు!?

“కేవలం ప్రభుత్వ అధికారుల పిల్లలు మాత్రమే కాదు, సమాజంలో అత్యున్నత రాజకీయ పదవులు అనుభవిస్తున్న నాయకుల పిల్లలకు కూడా నేడు రిజర్వేషన్ల రక్షణ లభిస్తోంది. మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉండి, సమాజంలో అగ్రభాగాన నిలిచే రాజకీయ నాయకుల పిల్లలు సాధారణ అట్టడుగు వర్గాల పేద పిల్లలతో పోటీ పడాల్సింది పోయి,…

భారత రాజ్యాంగం: పరివర్తనాత్మక శక్తి, ప్రజాస్వామ్య పునాది

“భారత రాజ్యాంగం కేవలం ఒక పత్రం కాదు; అది భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల, ఆకాంక్షల, స్వప్నాల సమ్మేళనం. ఇది స్వతంత్ర భారతదేశానికి ఒక మార్గదర్శక సూత్రగ్రంథం. దీనిలోని మూల విలువలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం భారతీయ సమాజపు శతాబ్దాల సాంస్కృతిక పరిణామాల సారం.  “రాజ్యాంగం ఎంత గొప్పగా ఉన్నా, దానిని నడిపించే వారు…