పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చింది
మోసం చేసినా కాంగ్రెస్ ను ఊరుకుందామా.. ఉరికిద్దామా.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర : కేసీఆర్ ప్రభుత్వం పోయాక అన్నీ పోయాయని, పథకాల కాలం పోయి ఫొటోలకు ఫోజులు ఇచ్చే కాలం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎద్దేవా చేశారు. నేడు 10వేలు, రేపయితే 15వేల రైతు…