పట్టించుకోలేనంత
దగ్గరిగా ఉన్నపుడు
మాటలు అల్పార్ధాలు
పరిగెత్తినా
అందనంత దూరంలో
మాటలు అనంతార్ధాలు
మాటలు
సజీవ నిర్జీవాలకి
అతీతాలు
కాలం నాలుకపై
మనిషి తాలుకా
మాట సజీవమే.
పట్టించుకోలేనంత
దగ్గరిగా ఉన్నపుడు
మాటలు అల్పార్ధాలు
పరిగెత్తినా
అందనంత దూరంలో
మాటలు అనంతార్ధాలు
మాటలు
సజీవ నిర్జీవాలకి
అతీతాలు
కాలం నాలుకపై
మనిషి తాలుకా
మాట సజీవమే.