ఎందుకైనా మంచిది-జనజ్వాల

వెన్నెల కోసం అరులు చాచిన

ఓ చెలికాడ,

ఎందుకైనా మంచిది

ఓ చిరునవ్వు వాడిపోకుండా

పెదవుల లోపల, ఊట బావిలా దాచుకో

 

కత్తుల్లాంటి నవ్వులతో కనిపిస్తుంటాడు

కత్తుల్లాంటి చూపులతో కబళిస్తుంటాడు

శత్రువు

వాడి దినచర్య అదే

 

నీవేమో వెన్నెల, వెన్నెలపై వాలే

చిరుగాలి కోసం

ఎందుకైనా మంచిది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *