మాజీ మంత్రి హరీష్ రావు కు పితృ వియోగం…

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు మంగళ వారం తెల్లవారు జామున 3 గం ల ప్రాంతంలో కన్ను మూసారు.
వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని హరీష్ రావు స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది . వారి అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం ఫిల్మ్ నగర్ మహాప్రస్థానంలో నిర్వహించబడతాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page