Tag brs

‘నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

Jagga Reddy

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మ‌రోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి…

పూర్తి స్థాయిలో 2 లక్షలు మాఫీ చేయాలి

నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్‌ ‌చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్‌ ‌జిల్లా ఆర్మూర్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు ఆర్మూర్‌, ‌బాల్కొండ,…

బళ్ళలో హేతుబద్దీకరణ!

ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు  ప్రభుత్వ పాఠశాలల ఉనికికి ప్రమాదం పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో వైరుధ్యాలు, బళ్ళలో హేతుబద్దీకరణ అమలు చర్యలు, అంగన్‌ వాడీల్లో మూడవ తరగతి వరకు చదువు, ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల ఏర్పాటు ప్రతిపాదనలతో ప్రభుత్వ పాఠశాల విద్య పలు మార్పులకు గురై తన ఉనికి ప్రమాదంలో పడే…

పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేనా?

పదోన్నతుల్లో రిజర్వేషన్లు ప్రాథమిక హక్కేమీ కాదని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పనిసరి కాదని తెలిపింది. ప్రస్తుతం అమలు చేస్తున్న చట్టం ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిన పని రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు పొందే హక్కు ఏ వ్యక్తికీ సంప్రాప్తించదు. రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర…

అన్ని వర్గాలకు మేలు…మధ్య తరగతికి భరోసా

న్యూ దిల్లీ, జూలై 23 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024`25లో మధ్యతరగతి ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రైతులు, పేదలను దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్‌ ఈ పద్దుని రూపొందించారని వెల్లడిరచారు. ఈ పద్దుతో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగావకాశాలు వొస్తాయని…

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా…

కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు..

బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో లో  చేరారు .  జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు . మంత్రి…

గురువింద గింజలా ప్రవర్తించకండి

  ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తిన్న సొమ్మంతా కక్కిస్తాం మంత్రి పొంగులేటి ఫైర్‌     కొత్తగూడెం /ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై ముఖ్యమంత్రి సంతకాలు చేసారని, బిఆర్‌ఎస్‌లా తూతూ మంత్రాలలా మమ అనిపించకుండా మాట ఇచ్చిన విధంగా హామీలను అమలు…

You cannot copy content of this page