Category Uncategorized

ఖ‌నిజాన్వేష‌ణ‌లో శాస్త్రసాంకేతిక ప‌రిజ్ఞానం కీల‌క‌పాత్ర‌

జియోసైన్సెస్ లో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తుకు భారత్ బాటలు కేంద్ర‌ మంత్రి కిష‌న్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర , జూన్ 9:  ఖనిజాన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే కొత్త శకంలోకి భారత్ ప్రవేశిస్తోందని కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ బండ్లగూడ-నాగోల్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్…

మేడిగ‌డ్డ‌లో రెండు పిల్ల‌ర్లు మాత్ర‌మే కుంగాయి

– కాశేళ్వ‌రం మొత్తం కూలింద‌ని ప్ర‌చారం చేశారు – కాళేశ్వ‌రం అంటే కేవ‌లం మేడిగ‌డ్డ మాత్ర‌మే కాదు – కాళేశ్వ‌రం ప్రాజెక్టువ‌ల్ల‌నే యాసంగి పంట‌లు పండాయి -మేడిగ‌డ్డ‌నుంచి మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌వ‌ర‌కు అన్నీవాడుక‌లో వున్నాయి -గోదావ‌రి జ‌లాల్లో తెలంగాణ 400 టీఎంసీల‌కు మించి ఎప్పుడూ వాడుకోలేదు – ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌లో హ‌రీష్‌రావు    మేడిగ‌డ్డ బ్యారేజీలో రెండు…

రాష్ట్రాభివృద్ధికి నిర్మాణ రంగం వెన్నెముక

రాష్ట్రాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న నిర్మాణ రంగాన్ని ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. “గ్రేటర్ ఈస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్(జీఈబీఏ)” యువజన విభాగం ఆధ్వర్యంలో నాగోల్ ఎక్స్ రోడ్డులోని హోటల్ జూబ్లీ పార్క్ లో ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా…

నాలుగేళ్ల‌లో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

Ponguleti Srinivasa Reddy

మొదటి విడతలో నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణం  లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 4: ఇం‌దిరమ్మ ఇళ్లలో అర్హులందరికీ న్యాయం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy)  హామీ ఇచ్చారు. నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటి విడతలో…

 మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయిలాండ్ సుందరి..

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మే 31 : మిస్ వరల్డ్ 2025 విజేతగా మిస్ థాయిలాండ్ నిలిచారు. ఒపల్ సుచత ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్నారు. జడ్జి జూలియా మొర్లి విజేత పేరు ప్రకటించారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టినా పిస్కోవా.. మిస్ వరల్డ్ 2025 విన్నర్ థాయిలాండ్ యువతికి కిరీటంతో సత్కరించారు. మిస్ వరల్డ్…

యువ‌త‌కు మూడంచల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు

Job Mela

గత పదేళ్లలో యువ‌త‌ను నిర్ల‌క్ష్యం చేసిన పాల‌కులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు వైరా నియోజకవర్గంలో జాబ్ మేలా(Job Mela).. వైరా, ప్ర‌జాతంత్ర మే 24: గత పదేళ్లు అధికారంలో ఉన్న పాలకులు ఖాలీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భ‌ర్తీ చేయ‌లేద‌ని ఉప‌ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క ఆరోపించారు.  గత ప‌దేళ్లుగా గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. గత…

ఆ లేఖ ఒక నాట‌కం!

Minister Komatireddy Venkat Reddy

లేఖ‌ను సృష్టించాల్సిన అవ‌స‌రం మాకు లేదు ఎవ‌రు ప్లాన్ చేశారో నాకు తెలుసు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మే 23: ఆర్టిఫిషియల్‌ ‌లేఖను కూడా ఎమ్మెల్సీ కవిత సరిగా రాయలేక పోయారని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) విమర్శించారు. ఆయ‌న శుక్ర‌వారం మీడియాతో మాట్లాడుతూ.. లెటర్‌ ఆలోచన ఎలా వచ్చిందో,…

తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ

ఏడాదిన్నరలో 3లక్షల కోట్ల పెట్టుబుడుల లక్ష వరకు ఉద్యోగావకాశాల కల్పన ఐటి కంపెనీ ప్రారంభోత్సవంతో సిఎం రేవంత్‌రెడ్డి  తాము అధికారం చేపట్టిన తరవాత తెలంగాణకు 3లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని సిఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. అలాగే ఐటి తదితరరంగాల్లో లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశాలు కల్పించామన్నారు. సాప్ట్‌వేర్‌, ‌లైఫ్‌సైన్సెస్‌ ‌రంగాల్లో హైదరాబాద్‌ ‌జీసీసీ హబ్‌గా…

ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌విజయవంతం

ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్‌ ‌దాడి పాక్‌లో పౌరులకు నష్టం కలగుండా దాడులు ఆధునిక వ్యవస్థతో పాక్‌ను నిర్వీర్యం చేశాం అణుస్థావరంపై దాడి తమ లక్ష్యంలో లేదు ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె.భార్తీ వెల్లడి  పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో భారత్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌ ‌విజయవంతమైందని ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు.…