Category Uncategorized

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన కళా మహోత్సవ్‌

– మంత్రి దనసరి అనసూయ సీతక్క – సమ్మక్క- సారలమ్మ మహా జాతరకు విచ్చేయండి – రాష్ట్రపతి, కేంద్ర పర్యాటక శాఖల మంత్రికి ఆహ్వానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: భారతీయ కళా, వంటకాల, ప్రజా సంప్రదాయాల వైభవాన్ని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి అందిస్తున్న భారతీయ కళా మహోత్సవం భిన్నత్వంలో ఏకత్వం…

మహిళా ఉత్పత్తులకు గ్లోబ‌ల్‌ మార్కెటింగ్‌

– అమెజాన్‌తో సంప్రదింపులు జరుపుతున్నాం – మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ – మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 19: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు అమెజాన్‌తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి…

మీడియా నైతిక విలువలు కాపాడుకోవడం సమిష్టి బాధ్యత

మీడియా స్వేచ్ఛ, అదుపుకు స్వచ్ఛందంగా పనిచేసే ప్రెస్ కౌన్సిల్ అవసరం మీడియా స్వేచ్ఛ తోపాటు మీడియాను అదుపు చేయడానికి ప్రభుత్వ ఆజమాయిషీ లేని ప్రెస్ కౌన్సిల్ లాంటి వ్యవస్థలు అత్యంత ఆవశ్యకమని సీనియర్ సంపాదకులు దేవులపల్లి అమర్ అన్నారు. నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమి ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమి…

జూబ్లీహిల్స్‌ను భ్రష్టుపట్టించిన కేటీఆర్‌ ‌

– ఆయ‌న‌ నాయకత్వంలో హరీష్‌ ‌పనిచేస్తారో లేదో.. – కాంగ్రెస్‌ ‌విజయంపై మంత్రి వివేక్‌ ‌వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ఐటీ మంత్రిగా కేటీఆర్‌ ‌పదేళ్లు జూబ్లీహిల్స్‌ను భ్రష్టు పట్టించిండని కార్మిక శాఖ మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి విమర్శించారు. కేటీఆర్‌ ‌నాయకత్వంలో పనిచేయాలో లేదో హరీష్‌ ఆలోచించుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌…

నియోజకవర్గ ప్రజల వెన్నంటే ఉంటా

– విజయం అందించినందుకు నవీన్‌ ‌కృతజ్ఞతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 14: ‌నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయనని జూబ్లీహిల్స్ ‌నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కాంగ్రెస్‌ ‌పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ ‌స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన అనంతరం నవీన్‌ ‌యాదవ్‌ ‌శుక్రవారం యూసుఫ్‌గూడలో విలేకర్లతో మాట్లాడుతూ.. అధిక బ్జడెట్‌ ‌తీసుకువచ్చి.. జూబ్లీహిల్స్‌ను మరింత అభివృద్ధి…

జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్‌

‌- మొత్తంమీద‌ 48.47 శాతం నమోదు – 2024 సాధార‌ణ ఎన్నిక‌లలో 47.58 శాతం – షేక్‌పేట డివిజన్‌లో పోలీసుల లాఠీఛార్జి – పలువురు ఎమ్మెల్యేలపై కేసు నమోదు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 11: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. వోటర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో పోలింగ్‌ ‌శాతం తక్కువగా నమోదయ్యింది. గత 15…

తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది

కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు -2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది – కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. – జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు – ‘మీట్ ది ప్రెస్‌’లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు…

ఆల్‌ఖైదా అనుబంధ సంస్థ దురాగతం

– మాలిలో ఐదుగురు భారతీయల కిడ్నాప్‌ న్యూదిల్లీ, నవంబర్‌ 8: ఆఫ్రికా దేశం మాలిలో ఐదుగురు భారతీయులను ఉగ్రమూకలు కిడ్నాప్‌ చేశాయి. ఇది అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా ఉన్న మూకల పనేనని అక్కడి వార్గాలు చెబుతున్నాయి. స్థానికంగా ఎలక్ట్రిఫికేషన్‌ ప్రాజెక్టు చేపడుతున్న సంస్థలో ఆ ఐదుగురు పనిచేస్తున్నారు. వారు కిడ్నాప్‌కు గురైన విషయాన్ని సంస్థ…

హైదరాబాద్‌ అభివృద్ధికి ఆ ఇద్దరే అడ్డంకి

– బ్యాడ్‌ ‌బ్రదర్స్ ఇద్దరూ మోకాలడ్డుతున్నారు -ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌ ‌హయాంలోనే నగరాభివృద్ధి – హైదరాబాద్‌ను డ్రగ్స్‌కు అడ్డాగా చేసిన కెటిఆర్‌ -‌ నగరంలో 44 చెరువులను కబ్జా చేసిన బిఆర్‌ఎస్‌ ‌నేతలు – మూసీ పునరుద్ధ్దరణ, మెట్రో పొగింపులకు కిషన్‌ ‌రెడ్డి అడ్డు – జూబ్లీహిల్స్‌లో బీజేపీకి డిపాజిట్‌ ‌కూడా రాదు – ఎన్నిక…