Category Uncategorized

ముగిసిన రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 22ః భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము హైద‌రాబాద్‌లో శీతాకాల విడిది ముగిసింది. సోమ‌వారం సాయంత్రం దిల్లీ తిరిగి వెళ్తున్న ఆమెకు హ‌కీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రి జి.కిష‌న్‌రెడ్డిలు వీడ్కోలు పలికారు. వీరితోపాటు మంత్రి సీతక్క,…

పహల్గాం ఉగ్రదాడి ప్రధాని సూత్రధారిపై ఛార్జిషీట్

న్యూఢిల్లీ, డిసెంబ‌ర్ 15: పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు చేస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోమవా రంనాడు జమ్మూలోని ప్రత్యేక కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేసింది. దాడి ప్రధాన ఎస్ఈ సూత్రధారిగా పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద కార్య కలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా కమాండర్ జాజిద్ జాట్ ను పేర్కొంది. హహల్గాం దాడి కేసులో లష్కరే…

ఆర్టీసికి 65 కొత్త ఎలక్ట్రిక్‌ ‌బస్సులు

– కాలుష్య నివారణ లక్ష్యంగా కృషి – బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం  ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 10:  ‌రాష్ట్రంలో ఎలక్ట్రి ‌బస్సుల  సంఖ్యను గణనీయంగా పెంచుతూ, ఆర్టీసీని కాలుష్య రహిత ప్రజా రవాణా వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన…

మూడు ట్రిలియ‌న్ల వృద్ధి ల‌క్ష్యం

– మూడంచెల తంత్రం – రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధే కీల‌కం – రాష్ట్ర భ‌విష్య‌త్తును నిర్ధారించే డాక్యుమెంట్‌ – ముసాయిదా త‌యారీలో నితి ఆయోగ్ కీల‌క‌పాత్ర‌ – ల‌క్ష్య సాధ‌న‌కు మూడు సూత్రాలు – క్యూర్‌-ప్యూర్‌-రేర్ తో మూడంచెల వ్యూహం – ఇదే రైజింగ్ తెలంగాణ‌-2047 విజ‌న్ ర‌హ‌స్యం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను  …

ప్రపంచ దేశాల చూపు హైదరాబాద్‌ వైపు

– మంత్రి పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 7: గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగనుందని, ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని బీసీ సంక్షేమం, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ పేర్కొన్నారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. డిజిటల్‌ టన్నెల్‌, సెషన్‌…

రెండేళ్లుగా మామీద ఏడ్వడం తప్ప చేసిందేమిటి?

-అసమర్థ పాలనతో ఎగిరెగిరి పడుతున్నావ్‌ ‌రేవంత్‌ ‌-సీఎం తీరుపై మండిపడ్డ బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 6: రెండేళ్లుగా కేసీఆర్ ‌మీద, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ద పడి ఏడ్వడం తప్ప నువ్వు చేసిందేముంది రేవంత్‌ ‌రెడ్డి అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌నేత హరీష్‌ ‌రావు నిలదీశారు.  రేవంత్‌ ‌రెడ్డిని ముఖ్యమంత్రి…

కౌలు రైతుది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరి తండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మ రణానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వ కుంట్ల తారకరామారావు అన్నారు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.15వేల రైతు భరో సా…

బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటం

-42శాతం రిజర్వేషన్ల పేరుతో మోసం -కామారెడ్డి డిక్లరేషన్‌ ‌తుంగలో తొక్కిన అధికార పార్టీ -బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శ బీసీలతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతోందని మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపి ఈటల రాజేందర్‌ ‌విమర్శించారు. వోట్ల కోసం ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.…

నెహ్రూ జూపార్కుకు ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌

– పార్కు క్యూరేటర్‌కు అందజేసిన‌ మంత్రి సురేఖ  – జూ అధికారులు, సిబ్బందికి అభినందనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 25: హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్కుకు ఐఎస్‌వో 9001:2015 సర్టిఫికేషన్‌ లభించింది. ఈ సర్టిఫికెట్‌ను జూ పార్కు క్యూరేటర్‌ వసంతకు సచివాలయంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగళవారం అందజేశారు.…