ప్రశ్నించే వారి గొంతు నొక్కుతున్నారు
కెసిఆర్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు టిజెఎస్ అధ్యక్షుడు కోదండరామ్ ప్రజాతంత్ర, మెదక్, మార్చి 16 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ప్రశ్నించే నేతలను జైల్లో పెడుతున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయమని అడిగితే అరెస్ట్ చేసి స్టేషన్‌కు…

