Category తెలంగాణ

ప్రాజెక్టులు, నిర్వాసిత రైతుల స‌మ‌స్య‌ల సంగ‌తేమిటి?

– మూడో రోజు అసెంబ్లీ ప్రారంభం – త‌మ నియోజ‌క‌వ‌ర్గాల స‌మ‌స్య‌ల‌పై బీజేపీ స‌భ్యుల ప్ర‌స్తావ‌న‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 3: అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు శనివారం ప్రారంభం అయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో సమస్యలను సభ…

ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు నిరంత‌ర ప్ర‌క్రియ‌

– గ్రామాల్లో స్ధ‌లాలు గుర్తిస్తే ఇండ్ల కోసం ఇస్తాం – రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3: రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి పేద‌వానికి ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు నిరంత‌ర ప్ర‌క్రియ‌గా జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టికే ఒక విడ‌త ఇండ్లు మంజూరు చేశామ‌ని, మ‌రో మూడు విడ‌త‌లుగా ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతుంద‌ని రెవెన్యూ,…

పార్టీలు, వర్గాలకతీతంగా ‘గృహ జ్యోతి’

– భవిష్యత్తులోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తాం – కొత్తవారు ప్రజా పాలన కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు – శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః పేద, బడుగు వర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకొని జీవించడమే తమ ప్రభుత్వ లక్ష్యమ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తెలిపారు. అందులో భాగంగా గృహజ్యోతి…

పంచాయతీ సవరణ బిల్లుల‌కు ఏక‌గ్రీవ ఆమోదం

– ఇద్ద‌రు పిల్ల‌ల నిబంధ‌న ఎత్తివేత – జైన్ తిర్మ‌లాపూర్ గ్రామం పేరు మార్పు – బిల్లుల‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 3ః ఇద్దరికి మించి సంతానం ఉంటే గ్రామీణ స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధన తొలగిస్తూ చేసిన పంచాయ‌తీరాజ్ చ‌ట్టం సవరణ, వ‌న‌ప‌ర్తి జిల్లా జైన్ తిర్మ‌లాపూర్…

యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్ది

– మండలిలో బీఆర్‌ఎస్‌ ‌సభ్యుడు రమణ డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి2:ఉత్తర తెలంగాణలో అతిపెద్ద దేవాలయం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌.‌రమణ అన్నారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేయాలని కేసీఆర్‌ ‌భావించారని తెలిపారు. అందుకే ఆలయ అభివృద్ధికి…

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించ‌ని ప్ర‌భుత్వం

– అయోమ‌యంలో 14వేల‌మంది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు – ఇచ్చిన హామీల‌ను మ‌ర‌చిన ముఖ్య‌మంత్రి – దారిమ‌ళ్లుతున్న జీపీఎఫ్ నిధులు – ఇప్ప‌టికైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి – రిటైర్డ్ ఉద్యోగుల ఆవేద‌న‌                             ప్ర‌జాతంత్ర‌, న్యూస్‌నెట్‌వ‌ర్క్‌…

మూసీ ప్రణాళికలను స్పష్టం చేయాలి

– పేదలకు అన్యాయం జరగకుండా చూడాలి – అసెంబ్లీలో ఎఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి2: మూసీ ప్రక్షాళనతో నిరుపేదల బతుకులు చితికిపోవద్దని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ అన్నారు. అసలు మూసీ ప్రక్షాళన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తారని ప్రశ్నించారు. వికారాబాద్‌ ‌నుంచి గండిపేట వరకు ప్లాన్స్ ఏం‌టో చెప్పాలని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.…

యూరియా కొరతపై వాయిదా తీర్మానం

– తిరస్కరించిన స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌- చర్చించాల్సిందేనంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పట్టు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 2: అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. యూరియా కొరతపై చర్చ జరపాలంటూ పట్టుబట్టారు. దీంతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.…

ప్రజలతో సంప్రదింపులు జరిపాకే గ్రేటర్ లో విలీనం

Minister Sridhar Babu in a discussion on law and order

» అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు స్పష్టీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2 : గ్రేటర్ హైదరాబాద్ లో శివారు ప్రాంతాల విలీనం ప్రజాస్వామ్య పద్ధతిలోనే, ప్రజలతో సంప్రదిం పులు జరిపిన తరువాతే చేపట్టామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం తెలం గాణ అసెంబ్లీలో గ్రేటర్ విలీనంపై జరిగిన చర్చలో ఆయన ఈ…