Category తెలంగాణ

నీటిపారుదల రంగానికి ఇంజినీర్లు మూల స్తంభాలు

– ఏఈలకు పదోన్నతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే – మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః నీటిపారుదల రంగానికి ఇంజినీర్లు ములస్తంభాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సంఘం రూపొందించిన క్యాలెండర్ తో పాటు డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ…

ఉపాధి పేరు మార్పుపై ఆందోళనలు

– ఏఐపీపీ పిలుపు మేరకు రాష్ట్రంలో నిరసనలు – కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 8: ఏఐసీసీ సూచన మేరకు జీ రామ్‌ ‌జీ చట్టానికి వ్యతిరేకిస్తూ నిరసనలు ఉధృతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌పిలుపునిచ్చారు. సంక్రాంతి తర్వాత 20 నుంచి 30వ తేదీల్లో…

కానిస్టేబుల్ కుటుంబానికి బీమా చెక్కు అంద‌జేత‌

– రోడ్డు ప్ర‌మాదంలో కానిస్టేబుల్ దుర్మ‌ర‌ణం – రూ.1.31కోట్ల చెక్కు అంద‌జేసిన డీజీపీ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 8 : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ కుటుంబానికి బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందాల్సిన బీమా మొత్తాన్ని డీజీపీ  బి శివధర్ రెడ్డి చేతుల మీదుగా ఆయన కార్యాలయంలో గురువారం నాడు అందజేశారు. అంబర్‌పేట…

సీపీఐ వందేళ్ల ప్రస్థానంపై ఖమ్మంలో సభలు

– 18న ఖమ్మంలో భారీ ర్యాలీకి సన్నాహాలు – 19, 20, 21 తేదీల్లో జాతీయ కౌన్సిల్‌ ‌సమావేశం – సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, జనవరి 8: సీపీఐ వందేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఖమ్మం నగరంలో ఈ నెల 18న సీపీఐ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ…

జూప‌ల్లి ప‌క్కా అవ‌కాశ‌వాది

– పాల‌మూరు ప్రాజెక్టును ఎండ‌బెట్టిన‌ రేవంత్‌ – ఏ ప్రాంతం ఏ బేసిన్‌లో వుందో కూడా ఆయ‌న‌కు తెలీదు – యూరియా కార్డ్ అంటూ కొత్త నాట‌కం – ప్ర‌భుత్వంపై కేటీఆర్ ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తిరిగి వస్తుందో రాదో తెలియద‌ని మంత్రి జూపల్లి కృష్ణారావు గత ఏడాది…

సీవోడీ పూర్తి చేసుకున్న‌ యాదాద్రి నాలుగో యూనిట్‌

– అభినంద‌న‌లు తెలిపిన మాజీ మంత్రి హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగో యూనిట్ (800 మెగావాట్లు) సీfyడీ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మాజీ మంత్రి హ‌రీష్‌రావు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇదే స‌మ‌యంలో ఈ విజయం కోసం కృషి చేసిన ఇంజినీర్లు, అధికారులు, కార్మికులకు…

‘ప్రజాతంత్ర-2026’ క్యాలెండర్ ఆవిష్క‌ర‌ణ‌

‘హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8ః ప్రజాతంత్ర-2026’ క్యాలెండర్ ను తమ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. చిత్రంలో (ఎడమ నుంచి) శంకర్ గౌడ్, హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు శంకర్ గౌడ్, రాష్ట్ర జర్నలిస్టుల సంఘం అధ్యక్షుడు విరాహత్ అలీ, ఎడిటర్ దేవులపల్లి అజయ్ ఉన్నారు. తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక…

మంచిగ సదువుకోండి బిడ్డా.. 

 – ఇద్దరు నిరుపేద విద్యార్థులకు కేసీఆర్ అండ – ఎర్రవెల్లి విద్యార్థుల బీటెక్ ఫీజులు చెల్లింపు – పుస్తకాలు, కంప్యూటర్ల కోసం కూడా ఆర్థిక సాయం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: విద్యుత్ ప్రమాదంలో ఇటీవల మరణించిన ఎర్రవెల్లి గ్రామ నివాసి పేద రైతు చిన్రాజు సత్తయ్య కుమారుడు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో బి టెక్…

నిరుద్యోగుల‌పై ద‌మ‌న‌కాండ‌

– ఓట్ల‌ కోసం వీరి చుట్టూ పొర్లు దండాలు పెట్టారు – ప్ర‌చారానికి వాడుకొని వ‌దిలేశారు – అవ‌స‌రం తీరాక ఉక్కుపాదం – ఉద్యోగాలివ్వ‌లేదు.. లాఠీలు, అరెస్ట్ ల బ‌హుమానం – ఇదీ రేవంత్ ప్ర‌భుత్వ తీరు – ఎద్దేవా చేసిన హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 8: నిన్న దిల్‍సుఖ్‍నగర్, నేడు అశోక్ నగర్…