Take a fresh look at your lifestyle.
Browsing Category

తెలంగాణ

మహానాయకుడు మర్రి చెన్నారెడ్డి

'1977‌లో ఒక సందర్భంలో పోలీసులు నక్సలైట్స్ ‌మధ్య ఎదురుకాల్పులు బూటకాలే అని ప్రస్తావనరాగా ‘‘నేను ముఖ్యమంత్రి అయిన తరువాత తీవ్రవాదులపై నిషేధం తొలిగించి శాంతియుతంగా స్వేచ్ఛగా వారు ప్రజలవద్దకు వెళ్లే అవకాశం కల్పిస్తాను’’ అన్నారు రెడ్డి. అయన…

‘‘ఇట్లెందుకైతాంది’’ ?

"దొరలరాజ్జెం మళ్ళచ్చినట్టే కొడ్తాంది. ప్రజాస్వామ్యం ముసుగేసుకున్న దొరీర్కం కొట్టచ్చినట్టే కానత్తాంది.  మన ఆకాంక్షల రాజ్యంల శాసనం మీద ఇమానంగ ఓట్లేశినజనాల సంక్షేమం జూడాల్షిన ఏలికలు వాళ్ళసంక్షేమమే జూసుకుంటాండ్లని ఎవలకు సూత అనిపిత్త లేదాయేంది!?…

సాగు నీటిని పొదుపుగా వాడుకోవాలి

సాగునీటి నీ పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన చెప్పారు. శనివారం సాయంత్రం ఏ యం ఆర్ పి లో లెవల్ కెనాల్ కు ఆయన నీటిని…

సంక్రాంతి సెలవుల్లో బడులు తెరిచే ఉంటాయి

తెలంగాణలో విద్యా సంస్థలకు ప్రభుత్వం జనవ రి 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ సంక్రాంతి సెలవులు ప్రకటించినప్పటికీ, చాలా పాఠశాలలు, జూనియర్ కళాశాలలు తమ సంస్థలను షెడ్యూల్ ప్రకారం తెరిచి ఉంచాలని నిర్ణయించాయి. నిర్ణీత తేదీల్లో విద్యార్దులు పాఠశాలలు,…

పల్లె ప్రగతితో గ్రామాల రూపులేఖలు మారాయి

పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూప రేఖలు మారాయని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో పల్లె ప్రగతి పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి పైఇదే స్ఫూర్తి…

పట్టుదలతో కృషిచేస్తేనే ఉన్నత శిఖరాలు: ఆచార్య డేవిడ్‌

విద్యార్థులు అంకితభావం పట్టుదలతో కృషి చేస్తేనే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.డేవిడ్‌ అన్నారు. శుక్రవారం డాక్టర్‌ ‌సంగాని మల్లేశ్వర్‌ అధ్యక్షతన జర్నలిజం విభాగంలో నిర్వహించిన…

మహిళలపై దాడులను ప్రభుత్వం అరికట్టాలి

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులపై చాల మందికి అవగాహనా లేదని త్వరలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహిస్తామని అఖిల భారత మానవ హక్కుల సంఘము వరంగల్‌ ‌చీఫ్‌ ‌బుంగ జ్యోతి రమణ స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని…

జిల్లాలో పల్లె ప్రగతి అమలుచేయాలి

జిల్లా మనది...పల్లెలు మనవి...ప్రగతి మనది...అనే ఆలోచనతో ప్రజాప్రతి నిధులు, అధికారులు అంకిత భావంతో పనిచేసినపుడే పల్లెలు బాగుపడతాయని పంచాయితి రాజ్‌, ‌గ్రామీణాభివృధ్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం రెండవ విడుత పల్లె…

భూమిక, ప్రియాంక మృతిపై విచారణ జరపాలి: మందకృష్ణ

భూమిక, ప్రియాంక అనుమానస్పద మృతిపై వెంటనే విచారణ జరుపాలని ఎమార్పీఎస్‌ ‌జాతీయ నాయకుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్‌ ‌చేసారు. శుక్రవారం చెన్నారావుపేట మండలం ఖాదర్‌పేట గుట్టల్లో ఐదేళ్ల క్రితం అనుమానా స్పద స్థితిలో భూమిక, ప్రియాంక మృతి చెందిన…

‘‌మత్య్సావతారం’లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు

అధ్యయనోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీ స్వామివారు భక్తులకు మత్య్సావతారంలో దర్శనమిచ్చారు. రామలయం నుంచి స్వామివారిని మత్య్సావతారం రూపునిగా తీర్చిదిద్ది పల్లకి ద్వారా కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు తీసుకొచ్చారు. మేళ…