Category తెలంగాణ

రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసు

– అంబర్‌పేట ఎస్సై భానుప్రకాశ్‌ ‌రెడ్డి అరెస్్ట‌ – సర్వీస్‌ ‌రివాల్వర్‌ ‌మిస్సింగ్‌ ‌కేసులోనూ దర్యాప్తు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: హైదరాబాద్‌ అం‌బర్‌పేట ఎస్సై భానుప్రకాశ్‌ ‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. చోరీ కేసులో రికవరీ చేసిన సొమ్మును వాడుకున్న కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే అతను రిమాండ్‌లో ఉన్నట్లు సమాచారం. మరోవైపు…

మహిళా అధికారిపై తప్పుడు వార్తలు దారుణం

– వారి కుటుంబాలు ఎంతగా బాధపడతాయో తెలియదా – కొడుకు చనిపోవడంతోనే నేను సగం చచ్చిపోయా – విూడియా కథనాలపై మంత్రి కోమటిరెడ్డి అసహనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,జనవరి 10: కొందరు మంత్రులపై ఇటీవల వస్తున్న ఆరోపణల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కుటుంబాలను ఇబ్బందిపెట్టేలా రాతలు రాయొద్దని హితవు పలికారు. మహిళా ఐఏఎస్‌పైనా దుష్పచ్రారం…

భూ భారతి రిజిస్ట్రేషన్‌లో అ‌క్రమాలు

– విచారణకు లోకాయుక్త ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: భూ భారతి రిజిస్ట్రేషన్‌ అ‌క్రమాలపై విచారణకు లోకాయుక్త ఆదేశించింది. సుమోటోగా కేసు నమోదు చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. భూభారతి చట్టాన్ని వాడుకుని ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది. జనగామ జిల్లా కేంద్రంలో…

హార్వర్డ్ ‌వర్సిటీ కాన్ఫ‌రెన్స్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 10: బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అమెరికాలోని హార్వర్డ్ ‌విశ్వవిద్యాలయంలో జరగబోయే 23వ ఎడిషన్‌ ఇం‌డియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలని ఆహ్వానం లభించింది. హైదరాబాద్‌, ‌తెలంగాణపై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తిని పెంపొందించడంలో కేటీఆర్‌ ‌కీలక కృషికి గానూ ఈ ఆహ్వానం అందినట్లుగా నిర్వాహకులు తెలిపారు. హార్వర్డ్ ‌యూనివర్సిటీ…

గ్రామీణ పేదల కడుపు కొడుతున్న పెండింగ్ బిల్లులు

– బడ్జెట్‌లో బీజేపీ ప్రభుత్వం భారీ కోతలు – డిమాండ్‌కు తగ్గట్టు పనులు కల్పించడంలో విఫలం – కాంగ్రెస్ సీనియ‌ర్ నేత, ‘కుడా’ చైర్మ‌న్ ఇనుగాల హనుమకొండ, ప్రజాతంత్ర, జనవరి 9: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దేశవ్యాప్తంగా రూ.10 వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో గ్రామీణ పేదల…

వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్ప‌డం ఖాయం

– రెండేళ్ల‌లో ఏ  ప‌ట్ట‌ణానికీ రూపాయి ఇవ్వ‌ని ప్ర‌భుత్వం – ప‌ట్ట‌ణాల్లో ప‌డ‌కేసిన పాల‌న‌ – శిలాఫ‌ల‌కాలు త‌ప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదు – నిధులు లేక ఆగిపోయిన కార్య‌క్ర‌మాలు – బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి10: రానున్న పురపాలక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి…

జ‌ర్న‌ల్ రూపొందించ‌డం అభినంద‌నీయం

– ప్రెస్ క్లబ్ జర్నల్ ను ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 10: జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ రూపొందించిన ప్రెస్ క్లబ్ జర్నల్ ను మంత్రి సచివాలయంలో…

జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగొద్దు

– మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, జనవరి 10: వన దేవతల సన్నిధికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, భక్తులకు సాఫీగా దర్శనం అయ్యేలా ఏర్పాట్లు కల్పించాలని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను కలెక్టర్ దివాకర టి ఎస్,…

సంక్రాంతి రద్దీకి మరిన్ని రైళ్లు

– హైదరాబాద్‌ – విజయవాడ మధ్య మరో పది స్పెషల్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10: సంక్రాంతి రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌`విజయవాడ మధ్య మరో పది స్పెషల్‌ ట్రైన్స్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. చైౖర్‌ కార్‌, జనరల్‌ బోగీలతో నడిచే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. చైర్‌ కార్‌ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్‌…