మా సమస్యలు పరిష్కరించండి

డిప్యూటీ సీఎంకు మాలి సామాజిక వర్గ నేతల విజ్ఞప్తి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : పూలే దంపతుల వారసత్వం కలిగిన మాలి కులస్తుల సమస్యలు పరిష్కరించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్ పటేల్, ప్రధాన కార్యదర్శి షిండే తదితరులు సోమవారం హైదరాబాద్ ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఉమ్మడి…








