Category తెలంగాణ

అత్యాచారాలకు వెరవని మృగాళ్లు

నర్సింగ్‌ ‌విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం ముంబయి, ఆగస్ట్ 27: ‌కోల్‌కతా వైద్యురా లిపై హత్యాచారం ఘటన యావత్‌ ‌దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లైంగిక దాడు లను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురా వాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగు తున్నాయి. అయినప్పటికీ మహి ళలపై అరాచకాలు ఆగట్లేదు. తాజాగా మహారాష్ట్రలో మరో ఘటన చోటు చేసుకుంది.…

ట్యాంక్‌ ‌బండ్‌ ‌పై ఒద్దిరాజుల విగ్రహాలు ఏర్పాటు చేయాలి

తెలుగు సాహిత్యంలో ఒద్దిరాజులది ప్రత్యేక స్థానం •వారి రచనలు, సాహిత్యం, నవలలు మెచ్చని వారులేరు.. •ఒద్దిరాజుల పాండిత్యానికి పీవీ సాష్టాంగం.. •తెనుగు పత్రిక నడిపిన తీరు అమోఘం •పత్రిక ద్వారా నిజాం, బ్రిటిషర్ల దురాగతాలను వెలుగులోకి.. •సీనియర్‌ ఎడిటర్‌ ‌దేవులపల్లి అమర్‌ •మానుకోటకు వారి పేరు పెట్టాలి : ఒద్దిరాజు చారిటబుల్‌ ‌ట్రస్ట్ ‌చైర్మెన్‌ ఒద్దిరాజు…

Breaking: కవితకు బెయిల్

దిల్లీ మద్యం పాలసీ కేసులో బిఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత కు సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత మార్చ్ 15 న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి తిహాడ్ జైలులో ఉన్న కవితకు మంగళ వారం దేశ అత్యున్నత న్యాయ స్థానం బెయిల్ మంజూరు చేసింది. సొంత పూచి కత్తు,…

ఎమ్మెల్యేలు పార్టీ మారితే పదవిని రద్దు చేయాలి

కాంగ్రెస్ తో ఐక్యత ఉన్నా సమస్యలపై పోరాటం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చొద్దు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హనుమకొండ : ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి మారే ఎమ్మెల్యేల పదవిని తక్షణమే రద్దు చేసే విధానం రావాలని సీపీఐ (CPI) రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని…

రైతులను రెచ్చగొట్టి ధర్నాలు

కొత్త ప్రబుత్వానికి చిప్ప చేతికిచ్చిన బిఆర్‌ఎస్‌ అ‌క్రమ కట్టడాలకు గత ప్రభుత్వందే బాధ్యత ఎమ్మెల్సీ కోదండరామ్‌ ‌ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌రైతులను కొందరు రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారని ఎమ్మెల్సీ, టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో కోదండరామ్‌ ‌వి•డియాతో మాట్లాడుతూ…బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం కొత్త ప్రభుత్వానికి చిప్ప చేతిలో పెట్టి…

నల్లగొండ జిల్లాలో దారుణం

వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో కుర్చీలోనే మహిళ ప్రసవం హాస్పిటల్‌ ‌సిబ్బందిపై చర్య తీసుకోవాలని రోగుల బంధువుల డిమాండ్‌ ‌నల్లగొండ, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌నల్లగొండ  జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో కుర్చీలోనే ఓ మహిళ ప్రసవించిన అమానవీయ ఘటన జిల్లా ప్రభుత్వ దదవాఖానలో చోటు చేసుకుంది. జిల్లాలోని నేరడుగొమ్మ మండల కేంద్రానికి…

సహనాన్ని పరీక్షిస్తే.. చర్యకు ప్రతిచర్య

తుంగతుర్తి ఘటనలో పోలీసుల అత్యుత్సాహం జర్నలిస్టులను కూడా వదలడం లేదు డిజిపిని కలిసి ఫిర్యాదు చేసిన కెటిఆర్‌ ‌బృందం రుణమాఫీ చారాణ వంతు కూడా కాలేదని విమర్శ ముందు కాంగ్రెస్‌ ‌పెద్దల ఇళ్లు కూల్చాలి..తరువాతే సామాన్యుల జోలికి వెళ్లాలన్న కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌తమ సహనాన్ని పరీక్షిస్తే..చర్యకు ప్రతిచర్య తప్పదని బిఆర్‌ఎస్‌…

రుణమాఫీపై కావాలనే బిఆర్‌ఎస్‌ ‌యాగీ

గతంలో లాగా అప్పులు చేయడం లేదు కెసిఆర్‌ ‌ప్రభుత్వంలా మోసం చేయట్లేదు నా ఫామ్‌ ‌హౌజ్‌ అ‌క్రమమైతే కూల్చేయవచ్చు మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23 : ‌ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లోనే 5 గ్యారంటీలు అమలు చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.7 లక్షల కోట్లు అప్పులు ఉన్నప్పటికీ…

జాతీయ‌.. అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు తెలంగాణ‌కు అవ‌కాశం ఇవ్వండి…

స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థిక స‌హాయం అంద‌జేయండి.. * క్రీడా సంస్థ‌ల అప్‌గ్రెడేష‌న్ డీపీఆర్‌ల‌ను ఆమోదించండి… కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్‌సుఖ్‌ ఎల్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి దిల్లీ,ప్రజాతంత్ర,ఆగస్ట్23:  జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌న్నీ తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో నిర్వ‌హించ‌నున్న ఒలింపిక్స్‌తో పాటు ఇత‌ర అంత‌ర్జాతీయ‌, జాతీయ క్రీడ‌లు…