Category తెలంగాణ

బిఆర్ ఎస్ ది రైతు ధ‌ర్నాలు కాదు.. కార్య‌క‌ర్త‌ల ధ‌ర్నా..

కేవ‌లం ఉనికి కోస‌మే నిర‌స‌న కార్య‌క్ర‌మాలు రవాణా,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 22 : బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త పూర్తిగా కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని  రవాణా,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమ‌ర్శించారు. ధర్నాల్లో రైతులు ఎవరూ పాల్గొనలేదన్నారు. బిఆర్ఎస్…

నెల్లికల్లు ఎత్తిపోతలకు భూసేకరణ అడ్డు కాకూడదు

ఎప్రిల్‌ ‌మాసాంతానికి భూసేకరణ పూర్తి రైతులతో త్వరితగతిన సంప్రదింపులు అటవీ భూములకు అదనపు చెల్లింపులకు ప్రతిపాదనలు సిద్ధం ఐదు చెక్‌ ‌డ్యామ్‌లకు టెండర్ల పక్రియ పూర్తి చేయాలి నెల్లికల్లు ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగసఖఖ్ట్ 22 : ‌నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని…

ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌కు హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : ‌లోక్‌ ‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో భారతీయ జనతా పార్టీపై చేసిన సంచలన వ్యాఖ్యలపై రాష్ట్ర హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బిజెపి కుట్ర పన్నుతుందని, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని ఆనాడు రేవంత్‌ ‌రెడ్డి…

పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మహిళా మావోయిస్టు హత్య.

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : మావోయిస్టు పార్టీలో ఉంటూనే పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తుందని బంటి రాధాను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను కూడా మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో…

సీఎం రేవంత్‌ ‌పాపం ప్రజలకు శాపం కావొద్దు

ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాప పరిహారం కోసం,…

ఆర్‌ఆర్‌ఆర్‌ ‌దక్షిణ భాగం భూ సేకరణ ప్రారంభించండి…

రెండు పార్ట్‌ల్లో ప్రగతిపై ఏ రోజుకారోజు సమీక్ష భవిష్యత్‌ అవసరాలకు తగినట్లు ప్రతిపాదిత అలైన్‌మెంట్‌లో మార్పులు భూ సేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలి… ఆర్‌ఆర్‌ఆర్‌ ‌ప్రగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌రీజినల్‌ ‌రింగు రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ‌ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. పనుల పురోగతి…

జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌లీజు మాత్రమే

నాకు సొంతంగా ఫామ్‌హౌజ్‌లు లేవు అది అక్రమమైతే దగ్గరుండి కూల్చేయిస్తా మంత్రులు, కాంగ్రెస్‌ ‌నేతల ఫామ్‌ ‌హౌజ్‌ల నుంచే కూల్చివేతలు మొదలవ్వాలి బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ అ‌క్రమంగా ఉంటే కూల్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కేవలం తాను లీజుకు…

జన్వాడ ఫామ్‌ ‌హౌజ్‌…

కూల్చివేతపై స్టేకు నిరాకరణ..! కూల్చివేతలపై హైడ్రా పరిధిని ప్రశ్నించిన హైకోర్టు అనుమతి తీసుకున్న నిర్మాణాలను కూల్చివేయడమేంటని స్యాయస్థానం ప్రశ్న హైదరాబాద్‌, ఆగస్ట్ 21(ఆర్‌ఎన్‌ఎ) : ‌జన్వాడ ఫామ్‌ ‌హౌస్‌ ‌కూల్చొద్దంటూ ప్రదీప్‌ ‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఫామ్‌ ‌హౌస్‌ ‌కూల్చివేయకుండా స్టే ఇవ్వడానికి నిరాకరించిన ఉన్నత న్యాయస్థానం..నిబంధనల…

ఐకేపీ సిబ్బంది అవినీతి…బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం

డ్వాక్రా మహిళల డబ్బులను కాజేసిన వైనం కరివారిగూడెంలో రూ.30 లక్షల పైగా మోసం ఏడాదిగా ఊళ్లోకి రాని వెలుగు సిబ్బంది రుణాలు తీర్చాలంటూ బ్యాంకు అధికారుల నోటీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు న్యాయం చేయాలని డ్వాక్రా సంఘాల దళిత, గిరిజన మహిళల వేడుకోలు జూలూరుపాడు, ప్రజాతంత్ర, ఆగస్టు 21 : గ్రామీణ పేదరిక నిర్మూలనే…