Category తెలంగాణ

భక్తులు మెచ్చిన ఇప్పపువ్వు లడ్డు

– మేడారం జాతరలో భక్తులకు అందుబాటు – మార్కెట్‌ ‌లో మంచి డిమాండ్‌ -‌ లడ్డు విక్రయ స్టాల్స్ ‌ప్రారంభం – గిరిజన మహిళలకు ఆర్ధిక భరోసా ములుగు, ప్రజాతంత్ర, జనవరి 26: ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా పేరు గాంచిన‌ మేడారం మహా జాతరలో మొట్టమొదటిసారిగా గిరిజన మహిళా సంఘం…

స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ది ధృతరాష్ట్ర పాత్ర

– మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను బొందపెట్టాలి – బీఆర్‌ఎస్‌లో చేరిన పలువురు చేవెళ్ల నేతలు – మాజీ మంత్రి ‌కేటీఆర్‌ ‌పిలుపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 26: స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ‌ధృతరాష్ట్రపాత్ర పోషిస్తున్నారని బీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ అన్నారు.  మహాభారతంలో ధృతరాష్టుడ్రికి ఏమీ కనిపించనట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో…

దేశంలోని పౌరులంతా భారతీయులే

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: స్వాతంత్య్రం వచ్చాక ప్రజలకు సంక్షేమ, అభివృద్ది ఫలాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో డాక్టర్ బి.ఆర్.అంబేడŠ్కర్ రాజ్యాంగాన్ని రచించారని, అది 1950 జనవరి 26వ తేదీ నుండి అమలులోకి వచ్చిందని తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.నివాస్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగ స్పూర్తితో…

కార్పొరేటర్ వంగా కుటుంబానికి కిషన్ రెడ్డి పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: చంపాపేట్ కార్పొరేటర్ వంగా మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం పరామర్శించారు. శనివారం సాయంత్రం ఆయన మృతిచెందిన విషయం విదితమే. వంగా మధుసూదన్ రెడ్డి అకాల మరణం విషయం తెలియగానే కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కార్యకలాపాల్లో భాగంగా పర్యటనలో ఉన్నందున అంత్యక్రియలకు…

సిపాయి తిరుగుబాటులో అమరులకు నివాళులు

– బీసీ కమిషన్ కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 26: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా హైదరాబాద్ కోటి అశోక స్తంభం వద్ద ఉన్న అమర వీరుల స్మారక స్థూపానికి తెలంగాణ బీసీ కమిషన్ చైైర్మన్ జి.నిరంజన్ బ్రిటిషర్లకు వ్యతిరేకంగా 1857 సిపాయి తిరుగుబాటులో అమరులైన వీరులను స్మరించుకున్నారు. అనంత‌రం ఖైరతాబాద్‌లోని బీసీ కమిషన్…

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’ * చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం * కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం…

నైనీ బ్లాక్‌ ‌టెండర్ల వివాదంపై విచారణ

– రంగంలోకి దిగిన ఇద్దరు కేంద్ర బృందం సభ్యులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి24:నైనీ బొగ్గు బ్లాక్‌ ‌టెండర్ల వివాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి ఆదేశాల మేరకు ఇద్దరు సభ్యుల సాంకేతిక కమిటీ సింగరేణి భవనానికి చేరుకుని విచారణను ప్రారంభించింది. సీఎస్‌ఆర్‌ ‌నిధుల వినియోగం, టెండర్‌ ‌నిబంధనలు వంటి…

8 మంది మావోయిస్టుల లొంగుబాటు

గోదావరిఖని, ప్రజాతంత్ర, జనవరి 24: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం. కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి…

సూర్యాపేట ఓటర్ల జాబితాపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు

సూర్యాపేట, ప్రజాతంత్ర, జనవరి 24: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితాలో కుల రిజర్వేషన్, వార్డు వారీ కేటాయింపుల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు తొలగించలేదని ఆరోపిస్తూ సూర్యాపేటకు చెందిన డి.శివప్రసాద్…